2013 లో నషా సినిమాతో బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది పూనమ్ పాండే. ఆతరువాత హిందీతో పాటు కన్నడ,తెలుగు,బోజ్ పూరి, తమిళ్ సినిమాల్లో కూడా నటించింది. తెలుగులో మాలీనీ అండ్ కో సినిమాలో నటించింది పూనమ్. పూనమ్ పాండే అందానికి బాలీవుడ్ తో పాటు అన్ని ఇండస్ట్రీలలో ఫ్యాన్స్ ఉన్నారు.