పూనమ్ బజ్వా `మొదటి సినిమా`, `ప్రేమంటే ఇంతే` సినిమాల్లో హీరోయిన్‌గా నటించి మెప్పించింది. ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా టర్న్ తీసుకుంది. `బాస్`, `వేడుక`, పరుగు` చిత్రాల్లో మెరిసింది. ఆ తర్వాత తమిళం, కన్నడ, మలయాళ మూవీస్‌లో మెరిసింది. తెలుగుకి దూరమైంది. ఇప్పుడు ఆఫర్ల కోసం అందాల విందు చేస్తుంది, కానీ మేకర్స్ పట్టించుకోవడం లేదు. ఇకనైనా ఆమెని ఆఫర్లు ఇవ్వాలని కోరుకుందాం.