పూనమ్ బజ్వా ఇటీవల మరింత హాట్ గా , గ్లామరస్ గా మారుతోంది. తరచుగా సోషల్ మీడియాలో హాట్ ఫొటోస్ షేర్ చేస్తూ నెటిజన్లని ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. ఎద సోయగాలతో పూనమ్ యువతకి విజువల్ ట్రీట్ ఇస్తోంది. సూర్యుడి వేడి, చలి కలిస్తే మ్యాజికల్ మూమెంట్ లాగా ఉంటుంది అంటూ పూనమ్ ఈ ఫోటోలకు కామెంట్ పెట్టింది.