కావాలనే కండ్లకు కాటుక పెడుతూ.. నడుము, నాభీ అందాలతో రెచ్చగొడుతున్న పూనమ్ బజ్వా.. స్టన్నింగ్ స్టిల్స్..

Published : Sep 11, 2022, 05:26 PM IST

గ్లామర్ బ్యూటీ పూనమ్ బజ్వా (Poonam Bajwa) అందాలు ఆరబోస్తూ కుర్రాళ్లను రెచ్చగొట్టేలా ఫొటోషూట్లు చేస్తోంది. గ్లామర్ షోలో కొత్తదనం చూపిస్తూ నెటిజన్లకు మైకం తెప్పిస్తోంది.   

PREV
16
కావాలనే కండ్లకు కాటుక పెడుతూ.. నడుము, నాభీ అందాలతో రెచ్చగొడుతున్న పూనమ్ బజ్వా.. స్టన్నింగ్ స్టిల్స్..

హీరోయిన్ పూనమ్ బజ్వా గ్లామర్ విందుతో ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది. ట్రెండీ అవుట్ ఫిట్స్ లో అందాలను దాస్తూ చూపిస్తూ కుర్రాళ్ల మతిపోగొడుతోంది.  గ్లామర్ షోలో కొత్తదనం చూపిస్తూ మైమరిపిస్తోంది. నెటిజన్లను తనవైపు తిప్పుకునేందుకు అందాలను విందు చేస్తోంది.
 

26

పూనమ్ బజ్వా బొద్దుగా ముద్దుగా ఉండటంతో మరింతగా అట్రాక్ట్ చేసే అందం ఆమె సొంతం. దీంతో ఎలాంటి అవుట్ ఫిట్ ధరించిన పూనమ్ ఇట్టే యువతకు ఆకర్షిస్తుంది. ఇక ఆమె అందాలను ఆరబోయాలని ఫిక్స్ అయితే ఆ రోజు ఇంటర్నెట్ షేక్ అవ్వాల్సిందే. 

36

ఇటీవల వరుసగా ఫొటోషూట్లు చేస్తున్న పూనమ్ తాజాగా క్రేజీగా ఫొటోలకు ఫోజులిచ్చింది. మతియేలా ఫొటొలకు పోజులిచ్చింది. ఆ పిక్స్ ను అభిమానులతో పంచుకోవడంతో ఫిదా అవుతున్నారు. సండే ట్రీట్ అదిరిందంటూ క్రేజీగా కామెంట్లు పెడుతున్నారు. 

46

లేటెస్ట్ గా పూనమ్ పంచుకున్న పిక్స్ లో హాట్ గా దర్శనమిచ్చింది. జీన్స్, టీ షర్ట్ ధరించిన నార్త్ బ్యూటీ  అందం ముందు హోయలు పోయింది. కావాలనే కండ్లు కాటుక పెట్టుకుంటూ నడుము, నాభీ సొగసులను చూపిస్తూ కుర్రాళ్లను రెచ్చగొడుతోంది. అసలైన అందాలను బయపెడుతూ టెంప్ట్ చేస్తోంది. 

56

పూనమ్ బజ్వాకు సోషల్ మీడియాలో ఇంటర్నెట్ ఫ్యాన్స్  నుంచి కాస్తా మంచి మద్దతే ఉంటుంది. ఈ బ్యూటీ కూడా ఎప్పుడు నెట్టింట యాక్టివ్ గా ఉండటంతో అభిమానులు, పాలోవర్స్ కూడా ఆమెను సపోర్ట్ చేస్తూ ఉంటారు. పూనమ్ పోస్ట్ చేసే పిక్స్ ను వైరల్ చేస్తుంటారు. 

66

ఇక కేరీర్ విషయానికొస్తే తెలుగు సినిమాలకు కొన్నాళ్లుగా ఈ బ్యూటీ దూరంగానే ఉంటోంది. గతంలో ‘బాస్’ చిత్రంలో  నాగార్జున సరసన నటించి మెప్పింది. ప్రస్తుతం ప్రస్తుతం బాలీవుడ్, కోలీవుడ్ చిత్రాల్లో నటిస్తోంది. బ్యాక్ టు బ్యాక్ ఆఫర్లను అందుకుంటూ ప్రేక్షకులను అలరిస్తోంది.
 

click me!

Recommended Stories