Poonam Bajwa: టూపీస్ బికినీలో పూనమ్ బజ్వా, స్విమ్మింగ్ పూల్ లో వేడి సెగలు.. గ్లామర్ బాంబ్ లాగా బ్లాస్టింగ్

First Published Aug 21, 2022, 1:37 PM IST

గ్లామరస్ బ్యూటీ పూనమ్ బజ్వాకి సోషల్ మీడియాలో తిరుగులేదు అన్నట్లుగా దూసుకుపోతోంది. తన గ్లామర్ తో పూనమ్ చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు. 

గ్లామరస్ బ్యూటీ పూనమ్ బజ్వాకి సోషల్ మీడియాలో తిరుగులేదు అన్నట్లుగా దూసుకుపోతోంది. తన గ్లామర్ తో పూనమ్ చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు. కింగ్ Nagarjuna బాస్ చిత్రంలో ఒక హీరోయిన్ పూనమ్ బజ్వా నటించింది. ఆ మూవీ అంతగా సక్సెస్ కాలేదు. కానీ నాగార్జునతో కలసి బాగానే కెమిస్ట్రీ పండించింది. కుర్రాళ్లకు అందాల విందు వడ్డించింది. 

పూనమ్ బజ్వాకు టాలీవుడ్ లో పెద్దగా విజయాలు లేవు. అయినప్పటికీ ఆమె క్యూట్ లుక్స్, బొద్దుగా ఉండే అందాలతో కుర్రాళ్లని ఆకర్షించింది. ఇప్పటికి 36 ఏళ్ల వయసులో కూడా పూనమ్ బజ్వా హాట్ లుక్ మైంటైన్ చేస్తోంది. కానీ హీరోయిన్ గా మాత్రం రేసులో బాత్ వెనుకబడిపోయింది. చిన్న రోల్స్ కి మాత్రమే పరిమితమైంది. 

ఆ మధ్యన పూనమ్ బజ్వా ఎన్టీఆర్ కథానాయకుడు చిత్రంలో మెరిసింది. మళ్ళీ టాలీవుడ్ లో పూనమ్ బజ్వా ఆఫర్స్ కోసం గట్టి ప్రయత్నాలే చేస్తోంది ఈ అమ్మడు. లేటెస్ట్ గా పూనమ్ బజ్వా తన ఇన్స్టాగ్రామ్ లో కొన్ని ఫొటోస్ షేర్ చేసింది. పూనమ్ బజ్వా లేటెస్ట్ గా షేర్ చేసిన పిక్స్ స్టన్నింగ్ అనిపిస్తున్నాయి. 

పూనమ్ బజ్వా ఊహించని విధంగా టూపీస్ బికినీలో సర్ప్రైజ్ ఇచ్చింది. కళ్ళు చెదిరేలా స్విమ్మింగ్ పూల్ పక్కన పడుకుని పరువాల విందుతో నెటిజన్లకు కనువిందు చేస్తోంది. టాప్ టూ బాటమ్ కుర్రాళ్లు చూపు తిప్పుకోలేని విధంగా వయ్యారాలు ఒలికిస్తోంది ఈ బ్యూటీ. 

పూనమ్ బజ్వా గ్లామర్ ట్రీట్ కి యువత ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. నిలువెత్తు అందాలని చూపిస్తూ మైమరపించేలా ఉన్న బికినీ ఫోజులతో యువత పండగ చేసుకుంటున్నారు. ఫైరీ ఎమోజిలతో నెటిజన్లు తమ స్పందన తెలియజేస్తున్నారు. 

ఇటీవల పూనమ్ బజ్వా సోషల్ మీడియాలో అభిమానులతో ముచ్చటించింది. ఈ సందర్భంగా అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చింది. ఓ నెటిజన్ పూనమ్ కి చిలిపి ప్రశ్న సంధించాడు. మీ హాట్ స్ట్రక్చర్ సీక్రెట్ ఏంటి అని అడిగేశాడు. అతడి ప్రశ్నకు పూనమ్ కూల్ గా అదిరిపోయే రిప్లై ఇచ్చింది. తాను యోగ చేస్తున్న పిక్ పోస్ట్ చేసి తన బ్యూటీ సీక్రెట్ యోగ అని సమాధానం ఇచ్చింది. 

పూనమ్ బజ్వా ప్రస్తుతం మంచి ఆఫర్ కోసం సెర్చ్ చేస్తోంది. అవకాశం దక్కితే మునుపటిలా వెండి తెరపై అందాలు ఆరబోయడానికి రెడీగా ఉంది. సోషల్ మీడియాలో చేస్తున్న ఈ గ్లామర్ రచ్చ అంతా ఆ ప్రయత్నాల్లో భాగమే అని చెప్పొచ్చు. 

click me!