పూనమ్ బజ్వాకు టాలీవుడ్ లో పెద్దగా విజయాలు లేవు. అయినప్పటికీ ఆమె క్యూట్ లుక్స్, బొద్దుగా ఉండే అందాలతో కుర్రాళ్లని ఆకర్షించింది. ఇప్పటికి 36 ఏళ్ల వయసులో కూడా పూనమ్ బజ్వా హాట్ లుక్ మైంటైన్ చేస్తోంది. కానీ హీరోయిన్ గా మాత్రం రేసులో బాత్ వెనుకబడిపోయింది. చిన్న రోల్స్ కి మాత్రమే పరిమితమైంది.