Poonam Bajwa : యోగా చేస్తున్న పూనమ్ బజ్వా.. యోగా కంటే ముందు ఏం చేసిందో చూడండి..

Sreeharsha Gopagani   | Asianet News
Published : Feb 01, 2022, 03:32 PM IST

పూనమ్ బజ్వా  తన ఫ్యాన్స్ ను, ఫాలోవర్స్ రోజుకో రకంగా సర్ ప్రైజ్ చేస్తోంది. ఇన్ ట్రెస్టింగ్ ఫొటోషూట్లతో నెటిజన్లను ఇంప్రెస్ చేస్తోందీ బ్యూటీ. తను తాజాగా యోగా చేస్తూ.. పలు  ఫొటోలకు ఫొటోలిచ్చింది. ఆ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది పూనమ్.     

PREV
16
Poonam Bajwa : యోగా చేస్తున్న పూనమ్ బజ్వా.. యోగా కంటే ముందు ఏం చేసిందో చూడండి..

గ్లామర్ బ్యూటీ పూనమ్ బజ్వా ఆరోగ్యం పట్ల ఎంతో శ్రద్ద వహిస్తోంది. ఇటీవల జరిగిన యోగా డే సందర్భంగా తను కూడా యెగా చేసింది పూనమ్ బజ్వా. దీంతో పూనమ్ తన ఆరోగ్యం పట్ల ఎంత శ్రద్ధ వహిస్తుందో తెలుస్తోంది. 

26

ఎర్టీ మార్నింగ్ పూనమ్ యోగా చేస్తూ తన హెల్త్ పట్ల కేర్ తీసుకంటోంది. కాగా గతంలో తన గ్లామర్ ఫొటోలతో నెటిజన్లను ఆకట్టుకునే పూనమ్ బజ్వా. ఇప్పుడు తనలోని కొత్త కోణాన్ని చూపిస్తోంది.
 

36

బుక్స్ చదువుతూ,  నేచర్ ను ఆస్వాదిస్తూ, హెల్తీ ఫుడ్ తీసుకుంటూ సోషల్ మీడియాలో దర్శనమిస్తోందీ బ్యూటీ. తాజాగా తన ఆరోగ్యం పట్ల కేర్ తీసుకుంటూ ఉదయమే యోగా చేస్తోంది.  
 

46

అయితే తన అభిమానుల కోసం పూనమ్ బజ్వా పలు ఫొటోలకు కూడా ఫోజులిచ్చింది. యోగా చేయడానికి కంటే ముందే ఈ సింపుల్ ఫొటో షూట్ చేసిందీ సుందరి. యోగా డ్రెస్ లోనూ తన గ్లామర్ షోను మరిచిపోలేదు పూనమ్. బిగుతైన దుస్తులతో తన అందాలను విందుగా చేసింది.  

56

సోషల్ మీడియాను తన గ్లామర్ తో నెటిజన్లను అతలా కుతలం చేసే పూనమ్ బజ్వా యెగా చేస్తుండటంతో పలువురు ‘ఫిట్ నెస్ ఏంజెల్’ అంటూ పూనమ్ ను కొనియాడుతున్నారు. 

66

బ్లూ టీషర్ట్, బ్లూ ట్రాక్ పాయింట్ తో యోగా చేసుందుకు ముందు ఫొటోలకు ఫోజులిచ్చింది పూనమ్ బజ్వా. ఈ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి తన అభిమానులతో పంచుకుంది. ఇందుకు నెటిజన్లు ఖుషీ అవుతున్నారు. 

click me!

Recommended Stories