బాడీ స్ట్రెచ్చింగ్ తో పూనమ్ బజ్వా బ్లాస్టింగ్ పోజులు.. నడుము, నాభీ సొగసులతో టెంప్ట్ చేస్తున్న నార్త్ బ్యూటీ!

Published : Oct 01, 2022, 11:19 AM IST

నార్త్ బ్యూటీ పూనమ్ బజ్వా (Poonam Bajwa) అందాలతో అదరగొడుతోంది. బాడీ స్ట్రెచ్ చేస్తూ గ్లామర్ షోతో మైండ్ బ్లాక్ చేస్తోంది. మరోవైపు ఆరోగ్య సూత్రాలనూ నేర్పిస్తోందీ బ్యూటీ. తాజాగా షేర్ చేసిన పిక్స్ స్టన్నింగ్ గా ఉన్నాయి.   

PREV
17
బాడీ స్ట్రెచ్చింగ్ తో పూనమ్ బజ్వా బ్లాస్టింగ్ పోజులు.. నడుము, నాభీ సొగసులతో టెంప్ట్ చేస్తున్న నార్త్ బ్యూటీ!

కింగ్ నాగార్జున నటించిన ‘బాస్’ చిత్రంతో పూనమ్ బజ్వా తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్ గా పరిచయం అయ్యింది. గ్లామర్ పరంగా, నటన పరంగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ.. టాలీవుడ్ లో మాత్రం వెలుగొందలేకపోయింది. ప్రస్తుతం ఇతర భాషా చిత్రాల్లో నటిస్తూ వస్తోంది. 
 

27

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక తమ అభిమానులకు మరింత దగ్గరవ్వడం హీరోయిన్లకు సులువైంది. దీంతో తమ సినిమా వివరాలతో పాటు వ్యక్తిగత విషయాలను కూడా పంచుకుంటూ ఫ్యాన్స్ ను ఖుషీ చేస్తున్నారు. ఈ  క్రమంలో పూనమ్ బజ్వా కూడా తనదైన శైలిలో నెట్టింట సందడి చేస్తోంది. 
 

37

అభిమానులకు మరింత దగ్గరవడం కోసం ఎప్పుడూ సోషల్ మీడియాలోనే సమయం గడుపుతోంది. సినిమా విషయాలను పక్కనపెడితే ఫ్యాన్స్ కు బ్యూటీ ఫీస్ట్ మాత్రం అందిస్తోంది పూనమ్ బజ్వా. అదిరిపోయే ఫొటోషూట్లు చేస్తూ అందాలు ఆరబోస్తోంది. హాట్ నెస్ తో  ఇంటర్నెట్ కే హీట్ పెంచుతోంది.
 

47

తాజాగా పూనమ్ బజ్వా  ఒంటిని సాగదీస్తూ దర్శనమిచ్చింది. నడుము, నాభీ అందాలతో రెచ్చగొట్టేలా పోజులిచ్చింది. గ్లామర్ షోతో కుర్రకారును టెంప్ట్ చేసేస్తోంది. నెట్టింట ఫొటోలను చూసిన అభిమానులు, ఫాలోవర్స్ ఫిదా అవుతున్నారు. ఆమె అందాన్ని పొగుడుతూ ఆకాశానికి ఎత్తుతున్నారు. 
 

57

ఇదిలా ఉంటే పూనమ్ బజ్వా తన అభిమానులకు ఆరోగ్య పాఠాలను కూడా చెబుతోంది. ఈఏడాది నిర్వహించిన యోగా డేలోనూ పాల్గొన్న ఈ బ్యూటీ.. అంతకు ముందు నుంచే యోగా పోజులపై అవగాహన కల్పిస్తూ వస్తోంది. తాజాగా కూడా బాడీ స్ట్రెచ్చింగ్ తో కలిగే ఉపయోగాలను తెలియజేస్తోంది. మానసికంగా, శారీరకంగా ఉత్సాహంగా ఉండేందుకు ఇలా చేయాలంటోంది.
 

67

ఇక గ్లామర్ బ్యూటీ పూనమ్ బజ్వా అందాల ఆరబోతకు ఇంటర్నెట్ ను షేక్ చేసేలా బ్యాక్ టు బ్యాక్ క్రేజీ అవుట్ ఫిట్ లో ఫొటోషూట్లు చేస్తోంది. ఏకంగా స్టార్ హీరోయిన్లకే మతిపోయేలా అందాల ప్రదర్శన చేస్తోంది. బోల్డ్ అందాలతో కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తూ నెట్టింట తన పాపులారిటీని పెంచుకుంటోంది. 
 

77

కేరీర్ విషయానికొస్తే తెలుగు సినిమాలకు దూరమైన పూనమ్ బజ్వా తమిళం, మలయాళం, కన్నడ చిత్రాల్లో నటిస్తూనే ఉంది. ఈ ఏడాది పూనమ్ నటించిన రెండు మలయాళ చిత్రాలు ‘పఠోన్పథం నూట్టండు, మే హూమ్ మూసా’తో ప్రేక్షకులను అలరించింది. ప్రస్తుతం పూనమ్ తదుపరి చిత్రంపై ఎలాంటి అప్డేట్ లేదు. 

click me!

Recommended Stories