బీచ్‌లో తడిసిన అందాలతో పూనమ్‌ బజ్వా బికినీ విస్పోటనం.. క్లీవేజ్‌, థైస్‌ షోతో బ్లాస్టింగ్‌ పోజులు

Published : Aug 30, 2023, 11:49 AM ISTUpdated : Aug 30, 2023, 04:04 PM IST

నాగ్‌ బ్యూటీ పూనమ్‌ బజ్వా.. అందాల విందులో హద్దులు చెరిపేస్తూ సోషల్‌ మీడియాలో హాట్‌ టాపిక్‌ అవుతుంది. సినిమాలు లేక ఖాళీగా ఉన్న ఈ బ్యూటీ ఇప్పుడు బికినీలో రెచ్చిపోయింది.   

PREV
16
బీచ్‌లో తడిసిన అందాలతో పూనమ్‌ బజ్వా బికినీ విస్పోటనం.. క్లీవేజ్‌, థైస్‌ షోతో  బ్లాస్టింగ్‌ పోజులు

పూనమ్‌ బజ్వా రాను రాను అందాల డోస్‌ పెంచుతుంది. హీరోయిన్‌గా ప్రారంభంలో క్యూట్‌గా మెరిసింది. ఇన్నోసెంట్‌గా కనిపించింది. కానీ ఇటీవల హద్దులు చెరిపేస్తూ హాట్‌ షో చేస్తుంది. చిలిపి పోజులతో కుర్రాళ్లని కుదురుగా ఉండనివ్వడం లేదు. తాజాగా ఈ భామ అదిరిపోయే షో చేసింది. 
 

26

పూనమ్‌ బజ్వా బికినీలో మెరిసింది. సముద్రంలో తడుస్తూ రెచ్చిపోయింది.బిగువైన బికినీలో ఎద అందాలు పోటెత్తగా తడిసిన అందాలతో కేకపెట్టిస్తుంది. మరోవైపు థండర్‌ థైస్‌తో మంటలు రేపుతుంది. సోషల్‌ మీడియాలో హీటు పెంచేస్తుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ ఫోటోలు సామాజిక మాధ్యమాలను ఊపేస్తున్నాయి. 
 

36

బొద్దు అందాలతో కుర్రాళ్లకి ముంచెమటలు పట్టిస్తుంది పూనమ్‌. ఆమె అందాల విందు నెక్ట్స్ లెవల్‌ అని చెప్పొచ్చు. అవకాశాల కోసం ఈ బ్యూటీ రెచ్చిపోయి షో చేసింది. ఇంటర్నెట్‌ని షేక్‌ చేస్తుంది. తన ఫాలోవర్స్ ని పెంచుకుంటుంది. 
 

46

ముంబయి బ్యూటీ పూనమ్‌ బజ్వా `మొదటి సినిమా`తో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇందులో నవదీప్‌తో కలిసి నటించింది. ఈ సినిమా  మంచి విజయం సాధించింది. పూనమ్‌కి డీసెంట్‌ ఎంట్రీ దక్కింది. ఈ సినిమాతో నవదీప్‌, పూనమ్‌ పాపులర్‌ అయ్యారు.  
 

56

ఆ వెంటనే `ప్రేమంటే ఇంతే` చిత్రంలోనూ కలిసి నటించారు. ఈ సినిమా కూడా ఫర్వాలేదనిపించింది. కానీ మొదటి సినిమా స్థాయిలో మెప్పించలేకపోయింది. ఆ వెంటనే నాగార్జునతో `బాస్‌` చిత్రంలో నటించింది. ఇందులో లేడీ బాస్‌ తరహాలో, నాగ్‌కి సెక్రెటరీగా పని చేసింది. హాట్‌ లుక్‌లో కనిపించి షాకిచ్చింది. గ్లామర్‌ డోస్‌ పెంచి వాహ్‌ అనిపించింది.

66

తర్వాత అల్లు అర్జున్‌ హీరోగా నటించిన `పరుగు` సినిమాలో సెకండ్‌ లీడ్‌గా కీలక పాత్రలో మెరిసింది. దీంతోపాటు `వేడుక` చిత్రంలో నటించి మెప్పించింది. సరైన విజయాలు లేకపోవడంతో ఈ బ్యూటీకి కొత్త అవకాశాలు రాలేదు. దీంతో టాలీవుడ్‌కి దూరమయ్యింది. మధ్యలో `ఎన్టీఆర్‌ః కథానాయకుడు`లో గెస్ట్ రోల్‌ చేసింది. కానీ మలయాళం, కన్నడ, అడపాదడపా తమిళంలోనూ మెరిసి మెప్పించింది పూనమ్‌ బజ్వా. ఇప్పుడు ఈ బ్యూటీ చేతిలో అధికారికంగా ఒక్క ఆఫర్‌ కూడా లేదు. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories