చిట్టి డ్రెస్‌ వేసిన పెద్ద పాప.. జాకెట్‌ విప్పేసి పూజా హెగ్డే టాప్‌ షో.. కుర్రాళ్లకి అదిరిపోయే ట్రీట్

First Published Dec 17, 2022, 2:44 PM IST

స్టార్‌ హీరోయిన్‌ పూజా హెగ్డే అందాల ఘాటు నెటిజన్లకి సుపరిచితమే. కానీ ఈ సారి సూపర్‌ ఉమెన్‌లా మారిపోయింది. జాకెట్‌ విప్పేసి మరీ హాట్‌ ట్రీట్‌ ఇచ్చింది. నెట్టింట రచ్చ లేపుతుంది. 
 

పూజా హెగ్డే(Pooja Hegde) లేటెస్ట్ ఫోటో షూట్‌ పిక్స్ ని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఇందులో యాష్‌ కలర్‌ డ్రెస్‌ వేసిందీ డస్కీ భామ. మరీ పొట్టిదైన స్కర్ట్ లో మెరిసింది. జాకెట్‌ విప్పేసి తన టాప్‌ షోతో అందాల దుమారానికి తెరలేపింది. హాట్‌ షోతో హోయలు పోయింది. పరువాల విందుతో కుర్రాళ్లని రెచ్చగొడుతుంది. 
 

కిల్లర్‌ లేడీగా మారిపోయి కవ్వించే పోజులిచ్చిందీ స్టార్‌ హీరోయిన్‌ Pooja. కత్తిలాంటి చూపులతో కుర్రాళ్ల గుండెల్ని గుచ్చేస్తుంది. నెటిజన్ల బాడీలో హీటు పెంచుతుంది. తన నయా ఫోటోలతో సోషల్‌ మీడియాలో రచ్చ లేపుతుంది. ఆమె పంచుకున్న ఫోటోలు వైరల్‌ అవుతున్నాయి. నెటిజన్లని చూపుతిప్పుకోనివ్వడం లేదు. 
 

డస్కీ అందాల భామ పూజా ఇప్పుడు ఫుల్‌ స్వింగ్‌లో ఉంది. ప్రస్తుతం ఆమె నటించిన `సర్కస్‌` మూవీ రిలీజ్‌ కాబోతుంది. వచ్చే వారం రిలీజ్‌కి రెడీగా ఉన్న నేపథ్యంలో వరుసగా ప్రమోషన్స్ లో పాల్గొంటుంది. అందులో భాగంగా ట్రెండీ వేర్స్ లో మెరుస్తూ హోయలు పోతుంది. అభిమానులకు హాట్‌ ట్రీట్‌ ఇస్తుంది. గ్యాప్‌ లేకుండా అందాల విందుతో ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. 

పూజా హెగ్డే మొన్నటి వరకు నెంబర్‌ వన్‌ హీరోయిన్‌గా టాలీవుడ్‌లో రాణించింది. కానీ ఈ అమ్మడి జోరుకి `ఆచార్య`,`రాధేశ్యామ్‌`, `భీస్ట్` బ్రేకులేశాయి. అవి వరుసగా పరాజయం చెందడంతో ఈ అమ్మడి స్పీడ్‌ తగ్గింది. ఇప్పుడు కొత్త సినిమాల విషయంలో కాస్త ఆచితూచి వ్యవహరిస్తుందని సమాచారం. 
 

ప్రస్తుతం `సర్కస్‌`తోపాటు హిందీలో సల్మాన్‌ తో `కిసి కాభాయ్‌ కిసి కి జాన్‌` చిత్రంలో నటిస్తుంది. మరోవైపు తెలుగులో మహేష్‌-త్రివిక్రమ్‌ సినిమాలు చేస్తుంది. అలాగే తమిళంలోనూ కొత్తగా మరో సినిమాకి సైన్‌ చేసిందట. ఇలా వరుస సినిమాలతో బిజీగానే ఉంది. అయితే తెలుగులో పవన్‌తో హరీష్‌ శంకర్‌ మూవీ `ఉస్తాద్‌ భగత్‌సింగ్`లోనూ పూజా పేరే ప్రధానంగా ఉంది. కానీ ఇప్పుడు ఆమె ఉంటుందా? అనేది సస్పెన్స్ గా మారింది. 

పూజా హెగ్డే .. బాలీవుడ్‌లో సల్మాన్‌ ఖాన్‌తో సినిమా చేస్తున్న నేపథ్యంలో వీరిద్దరి మధ్య ఎఫైర్‌ రూమర్స్ వచ్చాయి. ఇద్దరు ప్రేమలో పడ్డారని, డేటింగ్‌లో ఉన్నారనే గుసగుసలు ఊపందుకున్నాయి. బాలీవుడ్‌ మీడియాలో, సోషల్‌మీడియాలో వైరల్‌ అయ్యాయి. ఈ నేపథ్యంలో దీనిపై సల్మాన్‌ ఫ్రెండ్‌ ఒకరు స్పందించి క్లారిటీ ఇచ్చారు. పూజా.. సల్మాన్‌కి కూతురు లాంటిదన్నారు. వారిద్దరి మధ్య అలాంటిది లేదని, ఈ రూమర్స్ లో నిజం లేదన్నారు. 

click me!