పూజా హెగ్డే బిగ్ బాస్ 16 సెట్స్ లో కనిపించబోతుండడంతో సర్వత్రా ఆసక్తి నెలకొనడం మాత్రమే కాదు.. అంతటా చర్చ కూడా మొదలయింది. కొన్ని రోజులుగా పూజా హెగ్డే, సల్మాన్ ఖాన్ డేటింగ్ లో ఉన్నారు అంటూ ప్రచారం జరుగుతోంది. వీరి మధ్య ఘాటు ఎఫైర్ సాగుతున్నట్లు బాలీవుడ్ లో రూమర్స్ వినిపిస్తున్నాయి.