Pooja Hegde: అరా కొరా డ్రెస్ లో పబ్లిక్ లో తిరుగేస్తున్న పూజా... ఆడపులి అందాలు అదరహో అంటున్న ఫ్యాన్స్!

Published : May 20, 2022, 05:55 PM IST

ట్రెండీ డిజైనర్ వేర్ లో ఆడపులిలా రెడీ అయ్యింది పూజా. మోకాళ్ళు దిగని గౌను ధరించి పబ్లిక్ లో తిరిగేస్తుంది అమ్మడు. మత్తెక్కించే పూజా అందాలు మతిపోగోడుతుండగా... ఆడపులి అందాలు అదరహో అంటున్నారు ఫ్యాన్స్. కాన్ ఫెస్టివల్ (Cannes film festival 2022) కోసం ప్రత్యేకంగా తయారైన పూజా ఆకట్టుకున్నారు.   

PREV
17
Pooja Hegde: అరా కొరా డ్రెస్ లో పబ్లిక్ లో తిరుగేస్తున్న పూజా... ఆడపులి అందాలు అదరహో అంటున్న ఫ్యాన్స్!
Pooja Hegde

పూజా (Pooja Hegde) లేటెస్ట్ ఫోటోలు వైరల్ గా మారాయి. ఇక వరుస విజయాలతో జోరుమీదున్న పూజా హెగ్డేకుహ్యాట్రిక్ ప్లాప్స్ పడ్డాయి. ప్రభాస్ హీరోగా విడుదలైన ఈ పాన్ ఇండియా చిత్రం రాధే శ్యామ్ డిజాస్టర్ అయ్యింది. ఈ చిత్రాన్ని దర్శకుడు రాధాకృష్ణ ఎమోషనల్ లవ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కించారు.

27
Pooja Hegde


అలాగే భారీ అంచనాల మధ్య విడుదలైన బీస్ట్ (Beast) మూవీ కూడా నెగిటివ్ టాక్ తెచ్చుకుంది.  కోలీవుడ్ టాప్ స్టార్ విజయ్ నటించిన బీస్ట్ ప్రేక్షకుల అంచనాలు అందుకోలేకపోయింది. డాక్టర్ మూవీతో బ్లాక్ బస్టర్ విజయం అందుకున్న నెల్సన్ దిలీప్ కుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. దీంతో ఆమెకు బ్యాక్ టు బ్యాక్ ప్లాప్స్ పడ్డట్లయింది. 
 

37
Pooja Hegde

ఇక ఆచార్య  ఆల్ టైం డిజాస్టర్స్ ఖాతాలో చేరిపోయింది. మెగాస్టార్ చిరంజీవి-రామ్ చరణ్ ల మల్టీస్టారర్ ఆచార్య(Acharya) ఏప్రిల్ 29న వరల్డ్ వైడ్ గా విడుదలైంది.   ఆచార్య మూవీలో పూజా హెగ్డే చరణ్ కి జంటగా నటించారు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ దారుణమైన పలితం చవిచూసింది. 
 

47
Pooja Hegde


మరోవైపు బాలీవుడ్ మాస్ చిత్రాలు దర్శకుడు రోహిత్ శెట్టి తెరకెక్కిస్తున్న చిత్రం సర్కస్. రణ్వీర్ సింగ్ హీరోగా నటిస్తుండగా పూజా హెగ్డే జత కడుతున్నారు. కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న సర్కస్ చిత్రం జులై లో విడుదల కానుంది.

57
Pooja Hegde


బాలీవుడ్ లో పూజా  ప్రాజెక్ట్స్ చేస్తున్నారు.  మాస్ చిత్రాలు దర్శకుడు రోహిత్ శెట్టి తెరకెక్కిస్తున్న చిత్రం సర్కస్. రణ్వీర్ సింగ్ హీరోగా నటిస్తుండగా పూజా హెగ్డే జత కడుతున్నారు. కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న సర్కస్ చిత్రం జులై లో విడుదల కానుంది. అలాగే సల్మాన్ ఖాన్ సరసన మరో మూవీ చేస్తున్నారు. 
 

67
Pooja Hegde

కాగా టాలీవుడ్ టాప్ డైరెక్టర్ త్రివిక్రమ్ ఫేవరెట్ హీరోయిన్ గా మారిపోయారు పూజా హెగ్డే. ఆయన గత రెండు చిత్రాలు అరవింద సమేత వీర రాఘవ, అల వైకుంఠపురంలో చిత్రాలలో పూజా హీరోయిన్ నటించారు. పూజాకు బ్రేక్ ఇచ్చిన త్రివిక్రమ్ తన నెక్స్ట్ మూవీ మహేష్ తో ప్రకటించారు. అలాగే పవన్ నెక్స్ట్ మూవీ భవదీయుడు భగత్ సింగ్ చిత్రం కోసం పూజా పేరును పరిశీలిస్తున్నారు. 
 

77
Pooja Hegde

ట్రెండీ డిజైనర్ వేర్ లో ఆడపులిలా రెడీ అయ్యింది పూజా. మోకాళ్ళు దిగని గౌను ధరించి పబ్లిక్ లో తిరిగేస్తుంది అమ్మడు. మత్తెక్కించే పూజా అందాలు మతిపోగోడుతుండగా... ఆడపులి అందాలు అదరహో అంటున్నారు ఫ్యాన్స్. కాన్ ఫెస్టివల్ (Cannes film festival 2022) కోసం ప్రత్యేకంగా తయారైన పూజా ఆకట్టుకున్నారు. 

click me!

Recommended Stories