అల్లు అర్జున్ వీలు చిక్కినప్పుడల్లా తన భార్యని, పిల్లలని వెకేషన్ కి తీసుకెళుతుంటారు.అల్లు అర్జున్ తన భార్య స్నేహా రెడ్డిని ప్రేమించి వివాహం చేసుకున్నాడు. అల్లు అర్జున్, స్నేహా ఎంతో అన్యోన్యంగా జీవిస్తున్నారు. అటు ఫ్యామిలీ లైఫ్ ని ఇటు కెరీర్ ని అల్లు అర్జున్ బ్యాలెన్స్ చేస్తూ పాన్ ఇండియా స్టార్ గా దూసుకుపోతున్నాడు.