చీరకట్టులో బుట్టబొమ్మ అసలైన సొగసు.. స్లీవ్ లెస్ బ్లౌజ్ తో అట్రాక్ట్ చేస్తూ మెరిసిపోతున్న పూజా హెగ్డే

Published : Sep 19, 2023, 05:21 PM IST

బుట్టబొమ్మగా పూజా హెగ్డే టాలీవుడ్ లో యువత మనసు దోచేసింది. ఈ డస్కీ బ్యూటీకి గ్లామర్ తో పాటు అదృష్టం కూడా ఉండడంతో విజయవంతమైన చిత్రాలు పడ్డాయి.

PREV
19
చీరకట్టులో బుట్టబొమ్మ అసలైన సొగసు.. స్లీవ్ లెస్ బ్లౌజ్ తో అట్రాక్ట్ చేస్తూ మెరిసిపోతున్న పూజా హెగ్డే

బుట్టబొమ్మగా పూజా హెగ్డే టాలీవుడ్ లో యువత మనసు దోచేసింది. ఈ డస్కీ బ్యూటీకి గ్లామర్ తో పాటు అదృష్టం కూడా ఉండడంతో విజయవంతమైన చిత్రాలు పడ్డాయి. వరుసగా పూజా హెగ్డేకి స్టార్ హీరోల చిత్రాల్లో ఆఫర్స్ వస్తున్నాయి. 

29

పూజా హెగ్డే క్యూట్ అండ్ హాట్ అందాలు కుర్రాళ్లకు నిద్ర దూరం చేస్తుంటాయి. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే పూజా హెగ్డే తరచుగా గ్లామరస్ ఫోటో షూట్స్ చేస్తూ ఉంటుంది. 

39

మత్తుగా గ్లామర్ లుక్స్, పొడుగుకాళ్లతో పూజా హెగ్డే చేసే మ్యాజిక్ కి కుర్రాళ్లు మాయలో పడిపోతున్నారు. ఇక పూజా హెగ్డే షూటింగ్స్ కి విరామం దొరికినప్పుడు ఏ మాల్దీవులకో వెకేషన్స్ కి వెళుతూ ఎంజాయ్ చేస్తోంది. 

49

అలాగే గ్లామర్ ఫోటోషూట్స్ తో ఇంటర్నెట్ లో మంటలు రేపుతూ ఉంటుంది. పూజా హెగ్డే గ్లామర్ రోల్స్ తో టాలీవుడ్ లో క్రేజ్ సొంతం చేసుకుంది. స్టార్ హీరోల సరసన వరుసగా నటిస్తూ యువత కలల రాణిగా మారింది. 

59

కొంత కాలం నుంచి పూజా హెగ్డే కి సౌత్ లో కలసి రావడం లేదు. దీనితో పూజా హెగ్డే బాలీవుడ్ లో పాగా వేసేందుకు ప్రయత్నిస్తోంది. పూజా హెగ్డే చివరగా సల్మాన్ ఖాన్ కిసీకి భాయ్ కిసీకి జాన్ అనే చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. 

69

తాజాగా పూజ హెగ్డే మైండ్ బ్లోయింగ్ అనిపించేలా గ్రీన్ శారీలో మెరుపులు మెరిపించింది. స్లీవ్ లెస్ బ్లౌజ్ లో చిరునవ్వులు చిందిస్తూ గ్లామర్ దేవతలా వెలిగిపోతోంది. 

79

శిల్పా శెట్టి నివాసంలో నిర్వహించిన గణేష్ ఉత్సవాల్లో పూజా హెగ్డేతో పాటు పలువురు బాలీవుడ్ తారలు పాల్గొన్నారు. పూజా హెగ్డే శారీ అవుట్ ఫిట్ ప్రతి ఒక్కరిని అట్రాక్ట్ చేసింది. 

89

మలైకా అరోరా, జెనీలియా రితేష్ దంపతులు, కరణ్ జోహార్ తో పాటు పలువురు సెలబ్రిటీలు శిల్పా శెట్టి నివాసానికి వెళ్లారు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

 

99

పూజా హెగ్డే  ప్రభాస్ రాధే శ్యామ్ చిత్రంలో నటించింది ఆ మూవీ తీవ్రంగా నిరాశపరిచింది. అలాగే తమిళంలో విజయ్ సరసన నటించిన బీస్ట్ కూడా నెగిటివ్ టాక్ మూటగట్టుకుంది. 

click me!

Recommended Stories