పూజా హెగ్డే తెగింపు... బటన్స్ తీసేసి హాట్ స్పాట్ చూపిస్తూ బోల్డ్ ఫోటో షూట్... ఇంటర్నెట్ లో వైరల్

Published : Aug 02, 2021, 05:23 PM IST

టాలీవుడ్ టాప్ హీరోయిన్ పూజా హెగ్డే అందాల విందుకు తెరలేపింది. ఏకంగా వేసుకున్న టాప్ బటన్స్ తీసేసి స్కిన్ షో చేస్తూ చెమటలు పట్టించింది. పూజా హెగ్డే లేటెస్ట్ ఫోటోలు వైరల్ గా మారాయి.   

PREV
16
పూజా హెగ్డే తెగింపు... బటన్స్ తీసేసి హాట్ స్పాట్ చూపిస్తూ బోల్డ్ ఫోటో షూట్... ఇంటర్నెట్ లో వైరల్
చిత్ర సీమకు దొరికిన లేటెస్ట్ సెక్సీ హీరోయిన్ పూజా హెగ్డే. నిలువెత్తు అందాలతో పోత పోసినట్లు ఉండే ఈ పొడుగు సుందరి కోసం సౌత్ నుండి నార్త్ వరకు అందరూ ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

26
టాప్ దర్శకులు, హీరోల కన్ను పూజా హెగ్డే పై పడగా క్రేజీ ఆఫర్స్ తో దూసుకుపోతుంది అమ్మడు. పూజా హెగ్డే ప్రస్తుతం చేస్తున్న చిత్రాలు అన్ని క్రేజీ ప్రాజెక్ట్స్ గా ఉన్నాయి. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సరసన రాధే శ్యామ్ చేస్తుంది పూజా.

36
కోలీవుడ్ టాప్ స్టార్ గా ఉన్న విజయ్ కి జంటగా బీస్ట్ మూవీలో నటిస్తున్నారు. అలాగే బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ నటిస్తున్న కభీ ఈద్ కభీ దివాళి చిత్రంలో పూజా హీరోయిన్ గా ఎంపికైన విషయం తెల్సిందే.

46
మూడు పరిశ్రమలకు చెందిన టాప్ స్టార్ ప్రభాస్, విజయ్, సల్మాన్ చిత్రాలలో నటిస్తూ తన రేంజ్ ఏమిటో చెప్పకనే చెప్పింది పూజా హెగ్డే.  అలాగే చిరంజీవి, రామ్ చరణ్ ల మల్టీ స్టారర్ ఆచార్యలో కూడా పూజా హీరోయిన్ గా నటిస్తున్నారు.

56
ఆచార్యలో చరణ్ కి జంటగా ఆమె నటిస్తున్నారు.  ఇలా భారీ ఫేమ్ తో దూసుకు వెళుతున్న పూజా హెగ్డే సోషల్ మీడియాలో హాట్ ఫోటో షూట్స్ చేస్తూ రెచ్చిపోతుంది.

66
తాజాగా పూజా ఫోటో షూట్ వైరల్ గా మారింది.  కోటు ధరించిన పూజా బటన్స్ తీసేసి నాభి సౌందర్యం చూపిస్తూ రచ్చ చేసింది. బ్లాక్ అండ్ వైట్ పోజులలో కూడా పూజా అందాలు మైండ్ బ్లాక్ చేస్తున్నాయి.

click me!

Recommended Stories