Pooja Hegde: బ్లాక్‌ అండ్‌ వైట్‌లో క్లీవేజ్‌ అందాలతో రెచ్చగొడుతున్న పూజా హెగ్డే.. బాబోయ్‌ ఇంత హాట్‌గానా?..

Published : Aug 25, 2022, 10:28 AM ISTUpdated : Aug 25, 2022, 12:03 PM IST

పూజా హెగ్డే కమర్షియల్‌ స్టార్‌ హీరోయిన్‌. ఆమె హాట్‌ అందాలకు కోట్లాది మంది అభిమానులున్నారనే విషయం తెలిసిందే. కానీ ఎప్పుడు ఆమె నెట్టింటిలోకి వచ్చినా దుమ్ముదుమారమే అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.   

PREV
17
Pooja Hegde:  బ్లాక్‌ అండ్‌ వైట్‌లో క్లీవేజ్‌ అందాలతో రెచ్చగొడుతున్న పూజా హెగ్డే.. బాబోయ్‌ ఇంత హాట్‌గానా?..

టాలీవుడ్‌ బుట్టబొమ్మగా ఫేమస్‌ అయిపోయిన పూజా హెగ్డే(Pooja Hegde) తాజాగా ఓ బ్లాక్‌ అండ్‌ వైట్‌ ఫోటోని షేర్‌ చేసింది. ఇందులో చాలా ఇంటెన్స్ లుక్‌లో ఉండటం విశేషం. క్లీవేజ్‌ అందాలను చూపిస్తూ, విరహం,  వ్యామోయంతో కూడిన హాట్‌ పోజులిచ్చింది పూజా. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట ట్రెండింగ్‌ అవుతుంది. 

27

అయితే బ్లాక్‌ అండ్‌ వైట్‌లో(Pooja Hegde Black and Wight Photo) పిచ్చెక్కించేలా ఈ ఫోటో ఉండటం విశేషం. ఆమె లుక్స్ మైండ్  బ్లోయింగ్‌. ప్రస్తుతం ఈ హాట్‌ ఫోటో నెటిజన్లని విశేషంగా ఆకట్టుకుంటుంది. చూపు తిప్పుకోనివ్వడం లేదు. అంతేకాదు కుర్రాళ్ల బాడీలో ఉక్కపోత పెంచుతూ, ఇంటర్నెట్‌లో హీటు పెంచుతుంది.
 

37

మామూలుగానే పూజా అంటే హాట్‌గా ఉంటుంది. ఆమె ఇలా బ్లాక్‌  అండ్‌ వైట్‌లో ఫోటో షేర్‌ చేస్తే ఇంకేమైనా ఉందా? చెమటలు పట్టాల్సిందే అని అంటున్నారు నెటిజన్లు. పూజా అందాలకు ఆమె అభిమానులు విలవిలలాడిపోతున్నారు. ఇంతటి హాట్‌నెస్‌ బేర్‌ చేయడం మా వల్ల కాదంటున్నారు. 

47

పూజా హెగ్డే గతంలో వెకేషన్‌కి వెళ్లింది. అప్పటి ఫోటోని ఇప్పుడు లేటెస్ట్ గా పంచుకుంటున్నట్టు తెలుస్తుంది. ఆ రోజులను మళ్లీ  గుర్తు చేసుకునే ప్రయత్నం చేసిందనిపిస్తుంది. మొత్తంగా  బుట్టబొమ్మ సోషల్‌ మీడియాని షేక్‌ చేస్తుందని చెప్పొచ్చు. 
 

57

పూజా హెగ్డే నెంబర్‌  వన్‌ స్టార్‌ హీరోయిన్‌గా రాణిస్తుంది. సమంత,  రష్మికలకు దీటుగా దూసుకుపోతుంది. అయితే కమర్షియల్‌ హీరోయిన్‌గానే రాణిస్తుండటంతో కొన్ని ప్రాజెక్ట్ లకే పరిమితమవుతుంది పూజా. అదే సమయంలో స్టార్‌ హీరోల సరసన హీరోయిన్‌గా బెస్ట్ ఆప్షన్‌గా  నిలుస్తుంది. 
 

67
Pooja Hegde

ప్రస్తుతం  ఈ బ్యూటీ  తెలుగులో మహేష్‌బాబు, త్రివిక్రమ్‌ సినిమాలో నటిస్తుంది. మరోవైపు విజయ్‌ దేవరకొండతో `జనగణమన` చిత్రం చేస్తుంది. అలాగే హిందీలోనూ ఆమెకి భారీ ఆఫర్లు వస్తున్నాయని సమాచారం. 
 

77

అందులో భాగంగా ఇప్పుడామె సల్మాన్‌ తో `కభీ  ఈద్‌ కభీ దివాళీ` చిత్రంలో నటిస్తుంది. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్‌ శరవేగంగా జరుగుతుంది. లేటెస్ట్  ఈ చిత్ర షూటింగ్‌లో భాగంగా  సల్మాన్‌ తో పూజా కలిసి ఎయిర్‌పోర్ట్ లో మెరిశారు. ఆ ఫోటోలు, వీడియోలు వైరల్‌ అవుతున్నాయి. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories