సమంత ప్రస్తుతం యశోద, శాకుంతలం, ఖుషి లాంటి క్రేజీ చిత్రాల్లో నటిస్తోంది. బాలీవుడ్ లో మరిన్ని ఆఫర్స్ కోసం సామ్ గట్టి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. చైతూతో విడాకుల తర్వాత సామ్ ముంబైకి మకాం మార్చింది. బాలీవుడ్ కి చేరువయ్యేందుకు అనేక ప్రయత్నాలు చేస్తోంది.