ఇంకా పూజా హెగ్డే మాల్దీవుల్లోనే ఉంటూ ఎంజాయ్ చేస్తోంది. ఈసారి పూజా హెగ్డే కొత్త అవతారం ఎత్తింది. అందరిని సర్ప్రైజ్ చేస్తూ మాల్దీవుల్లో పూజా హెగ్డే టెన్నిస్ భామగా మారింది. టెన్నిస్ కోర్టులో బ్యాట్ పట్టి కుర్రాళ్ళని ఊరిస్తోంది. టెన్నిస్ గేమ్ ఆడుతూ చిల్ అవుతున్న దృశ్యాలని పూజా సోషల్ మీడియాలో షేర్ చేసింది.