బ్లాక్ జిమ్ వేర్ లో నేహా శర్మ కాకరేపే ఫోజులు.. పబ్లిక్ గా గ్లామర్ డోస్ పెంచేసిన చిరుత పిల్ల

Published : Oct 20, 2023, 06:30 PM IST

హాట్ బ్యూటీ నేహా శర్మ చిరుత చిత్రంతో టాలీవుడ్ లోకి సెన్సేషనల్ ఎంట్రీ ఇచ్చింది. తొలి చిత్రంలోనే ఆమె చేసిన అందాల మాయకు యువత ఫిదా అయ్యారు. 

PREV
17
బ్లాక్ జిమ్ వేర్ లో నేహా శర్మ కాకరేపే ఫోజులు.. పబ్లిక్ గా గ్లామర్ డోస్ పెంచేసిన చిరుత పిల్ల

హాట్ బ్యూటీ నేహా శర్మ చిరుత చిత్రంతో టాలీవుడ్ లోకి సెన్సేషనల్ ఎంట్రీ ఇచ్చింది. తొలి చిత్రంలోనే ఆమె చేసిన అందాల మాయకు యువత ఫిదా అయ్యారు. 

27

చిరుత చిత్రం తర్వాత రాంచరణ్,నేహా శర్మ గురించి కొన్ని గాసిప్స్ కూడా వినిపించాయి. అంతలా ఈ జంటకు క్రేజ్ వచ్చింది.స్టన్నింగ్ స్మైల్, నాజూకు అందాలతో నేహా శర్మ యువతని కట్టి పడేసింది. 

37

కానీ ఆ క్రేజ్ ని నిలబెట్టుకోలేకపోయింది నేహా శర్మ. చిరుత తర్వాత తెలుగులో ఒకటి అర చిత్రాల్లో మాత్రమే నటించింది. కానీ నేహా శర్మకి గ్లామర్ పరంగా ఇప్పటికి సోషల్ మీడియాలో మంచి క్రేజ్ ఉంది. 

47

ఆఫర్స్ కరువు కావడంతో బాలీవుడ్ కు వెళ్ళిపోయింది. చిరుత సూపర్ హిట్. పైగా నేహా శర్మ గ్లామర్ క్వీన్. అయినా ఈ భామకు ఆఫర్స్ ఎందుకు రాలేదు అనేది పెద్ద మిస్టరీనే. 

57

ఇక నేహా శర్మ సోషల్ మీడియాలో గ్లామర్ ఫోజులతో చేసే రచ్చ అంతా ఇంతా కాదు. క్లీవేజ్ షో, నడుము అందాలు, బికినీ ఫోజులతో నేహా శర్మ హాట్ టాపిక్ గా మారుతోంది. 

 

67

తాజాగా నేహా శర్మ మరోసారి జిమ్ వేర్ కళ్ళు చెదిరే ట్రీట్ ఇచ్చింది. బ్లాక్ డ్రెస్ లో  నేహా శర్మ కుర్రాళ్ల ఊపిరి తీసే ఫోజులు ఇస్తోంది. నేహా శర్మ ఎంత బొల్డో ఈ ఫోజులు చూసి అర్థం చేసుకోవచ్చు. 

77

కావాలనే కుర్రాళ్లకు కనుల విందు అందించేందుకు, తన ఎద సంపద ప్రదర్శించేందుకు నేహా శర్మ ఇలా పబ్లిక్ గా గ్లామర్ ఒలకబోస్తూ ఫోజులు ఇస్తోంది. 

click me!

Recommended Stories