పింక్‌ డ్రెస్‌లో క్లీవేజ్‌ అందాలతో మత్తెక్కిస్తున్న పూజా హెగ్డే.. టైట్‌ ఫిట్‌లోచుట్టుకొలతలు చూపిస్తూ రచ్చ

Aithagoni Raju | Updated : Jul 19 2023, 05:42 PM IST
Google News Follow Us

పూజా హెగ్డే నెంబర్‌ వన్‌ స్టార్‌ హీరోయిన్‌. ఇది గతేడాది వరకు వినిపించిన మాట. కానీ ఇప్పుడు తను వెనకబడిపోయింది. కానీ మరోసారి తన జోరు చూపించేందుకు సిద్ధమవుతుంది. 
 

18
పింక్‌ డ్రెస్‌లో క్లీవేజ్‌ అందాలతో మత్తెక్కిస్తున్న పూజా హెగ్డే.. టైట్‌ ఫిట్‌లోచుట్టుకొలతలు చూపిస్తూ  రచ్చ

పూజా హెగ్డే ప్రస్తుతం ముంబయిలో మెరిసింది. అందంలో అందరిని మించిన సొగసులు పూజా హెగ్డే సొంతం. పర్‌ఫెక్ట్ కొలతలతో పిచ్చెక్కించే ఈ భామ గ్లామర్‌ ఫోటోలతో ఆట్టుకుంటుంది. అలరిస్తుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ పింక్‌ డ్రెస్‌లో మెరిసింది. తన అందాల విందుతో అలరిస్తుంది. 

28

జిగేల్‌ రాణిలా టాలీవుడ్‌ని ఉర్రూతలూగించిన పూజా హెగ్డే.. పింక్‌ టైట్‌ ఫిట్‌లో మెరిసింది. బిగువైన డ్రెస్‌లో కొలతలు చూపిస్తూ పిచ్చెక్కిస్తుంది. తన హాట్‌ షేపులతో అదరగొడుతుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ లేటెస్ట్ గ్లామర్‌ ఫోటో షూట్‌ పిక్స్ సోషల్‌ మీడియాలో వైరల్‌అవుతుంది. 
 

38

పూజా హెగ్డే..`బవాల్‌` స్పెషల్‌ ప్రీమియర్‌లో పాల్గొంది. జాన్వీ కపూర్‌, వరుణ్‌ ధావణ్‌ కలిసి నటించిన `బవాల్‌` సినిమా ఈ నెల 21న అమెజాన్‌ ప్రైమ్‌లో స్ట్రీమింగ్‌ కానుంది. ఈ సందర్భంగా మంగళవారం సెలబ్రిటీ ప్రీమియర్స్ ప్రదర్శించారు. ఈ సందర్భంగా చాలా మంది సెలబ్రిటీలు ఇందులో పాల్గొన్నారు. వారిలో పూజా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. తమన్నా, రాశీఖన్నా సైతం పాల్గొని సందడి చేశారు. 
 

Related Articles

48

పూజా హెగ్డే.. వరుస పరాజయాలను చవి చూసింది. `ఆచార్య`, `రాధేశ్యామ్‌`, `బీస్ట్`, `సర్కస్‌` చిత్రాలు డిజప్పాయింట్‌ చేశాయి. గోల్డెన్‌ లెగ్‌గా, లక్కీ హీరోయిన్‌గా పేరుతెచ్చుకున్న పూజా ఇప్పుడు ఆ ఇమేజ్‌ని కోల్పోయింది. కొత్త అవకాశాల విషయంలో మల్లగుల్లాలు పడుతుంది. వచ్చిన ఆఫర్లు పోతుండటం షాకిస్తుంది. 

58

మహేష్‌బాబుతో పూజా మరోసారి కలిసి నటిస్తుంది. ఇప్పటికే `మహర్షి` చిత్రంలో జోడీ కట్టారు. ఆ తర్వాత `గుంటూరు కాలం` కోసం కూడా ఎంపిక చేశారు. దాదాపు నెల రోజులపాటు షూటింగ్‌ కూడా చేశారు. ఆ తర్వాత ఆమెని తప్పించినట్టు వార్తలొచ్చాయి.
 

68

హీరోకి, దర్శకుడు త్రివిక్రమ్‌ లకు పడక ఆమెని తొలగించినట్టు ప్రచారం జరుగుతుంది. ఇదిలా ఉంటే ఇప్పుడు మళ్లీ ఆమెనే తీసుకుంటున్నారట.  ఇంకోవైపు పవన్‌ కళ్యాణ్‌తో `ఉస్తాద్ భగత్‌ సింగ్‌`లో నటించాల్సి ఉంది. కానీ ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ కూడా పోయిందట. శ్రీలీల కారణంగా ఈ అమ్మడికి దెబ్బ పడిందని సమాచారం.

78

అంతేకాదు, సాయిధరమ్‌ తేజ్‌తో ఓ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్‌ ఇచ్చిందని సమాచారం. సంపత్‌ నంది దర్శకుడు. కానీ సాయి అనూహ్యంగా సాయిధరమ్‌ తేజ్‌ కొన్నాళ్లపాటు బ్రేక్‌ తీసుకోవాలనుకుంటున్నారట. దీంతో ఇదే నిజమైతే పూజాకి మరో ఎఫెక్ట్ తప్పదని చెప్పొచ్చు. 
 

88

పూజా హెగ్డే నెంబర్‌ వన్‌ స్టార్‌ హీరోయిన్‌. ఇది గతేడాది వరకు వినిపించిన మాట. కానీ ఇప్పుడు తను వెనకబడిపోయింది. కానీ మరోసారి తన జోరు చూపించేందుకు సిద్ధమవుతుంది. 
 

About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Recommended Photos