సముద్రంలో బెడ్‌ పై పూజా హెగ్డే విరహ వేదన.. బర్ద్ డే రోజు మాల్దీవుల్లో మంటపెట్టిన బుట్టబొమ్మ.. క్రేజీ ఫోటోలు

First Published | Oct 13, 2023, 4:16 PM IST

బుట్టబొమ్మ పూజా హెగ్డే కొత్త సినిమాల విషయంలో ఆచి తూచి వ్యవహరిస్తుంది. మొన్నటి వరకు టాలీవుడ్‌ని దున్నేసిన ఈ భామ ఇప్పుడు కాస్త సెలక్టీవ్‌గా వెళ్తుంది. 
 

పూజా హెగ్డే.. గతేడాది వరకు తిరుగులేని స్టార్‌ హీరోయిన్‌. నెంబర్‌ వన్‌ పొజీషియన్‌లో రాణించింది. కానీ వరుస పరాజయాలు ఆమె కెరీర్‌ని తలకిందులు చేశాయి. అనూహ్యంగా ఒప్పుకున్న ప్రాజెక్ట్ లు వెళ్లిపోయాయి, కొత్త ప్రాజెక్ట్ వచ్చాయి. దీంతో కొన్ని రోజులు పూజా సినిమాల షఫ్టింగ్ ఆశ్చర్యపరిచింది. 
 

ఇప్పుడిప్పుడు మళ్లీ దారిలో పెడుతుందీ డస్కీ భామ. వచ్చిన అవకాశాల్లో బెస్ట్ సెలక్ట్ చేసుకుంటూ కెరీర్‌ని నెమ్మదిగా మళ్లీ బిల్డ్ చేసుకుంటుంది. అటు హిందీ, ఇటు తెలుగు సినిమాలు చేస్తూ రాణిస్తుంది. 
 


ఇక నేడు తన పుట్టిన రోజుని సెలబ్రేట్‌ చేసుకుంటుంది పూజా హెగ్డే. ఆమె తన 33 వ బర్త్ డేని చాలా స్పెషల్‌గా మార్చుకుంది. అందుకు మాల్డీవులను ఎంచుకుంది. అక్కడ తన పుట్టిన రోజుని సెలబ్రేట్‌ చేసుకుంటుంది.ఈ సందర్భంగా ఎంజాయ్‌ చేస్తున్న ఫోటోలను సోషల్‌ మీడియా ద్వారా పంచుకుంది. 
 

ఇందులో పూజా హెగ్డే.. పంచుకున్న ఫోటోలు క్రేజీగా ఉండటం విశేషం. సముద్రంలో బెడ్‌ వేసుకుని పడుకుంది పూజా. తన థైస్‌ అందాలతో ఆకట్టుకుంటుంది. పొట్టిదుస్తుల్లో రెచ్చిపోయింది. మరోవైపు బీచ్‌లో గంతులేస్తూ, ఎంజాయ్‌ చేస్తూ ఆద్యంతం హ్యాపీగా గడిపింది. ఈ బర్త్ డే ఎప్పటికి గుర్తిండిపోయే చేసుకుంది. 
 

అక్కడ పార్టీ చేసుకుంది. రాత్రి సమయంలో క్రేజీ పోజులిచ్చింది. సెల్ఫీ పిక్స్ తో క్లోజప్‌ అందాలతో అలరిస్తుంది. మొత్తంగా తన డిఫరెంట్‌ లుక్స్, ఫోటోస్‌ని షేర్‌ చేసుకుని అభిమానులను అలరిస్తుంది. తన ఆనందాన్ని ఫ్యాన్స్ తో షేర్‌ చేసుకుంటూ వారిని ఖుషి చేస్తుంది. 
 

పూజా హెగ్డే ఇటీవల మహేష్‌ `గుంటూరు కారం`, పవన్‌ `ఉస్తాద్‌ భగత్‌ సింగ్` చిత్రాల ఆఫర్లు కోల్పోయింది. డేట్స్ ఇష్యూ కారణంగా వైదొలిగినట్టు సమాచారం. మరోవైపు విజయ్‌ సినిమా కూడా మిస్‌ అయ్యింది. కానీ సాయిధరమ్‌ తేజ్‌తో ఓ `గంజా శంకర్‌`, అలాగే హిందీలో ఓ సినిమా చేస్తుంది. తెలుగులో మరికొన్ని చిత్రాలకు టాక్స్ జరుగుతున్నాయిట. 
 

ఇటీవల పూజా వరుస పరాజయాలు అందుకుంది. `బీస్ట్`, `రాధేశ్యామ్‌`, `ఆచార్య`, `సర్కస్‌`, సల్మాన్‌ మూవీ ఇలా ఐదారు సినిమాలు డిజప్పాయింట్‌ చేశాయి. దీంతో ఒక్కసారిగా పూజా క్రేజీ పడిపోయింది. కొత్త భామలు జోరు చూపించడంతో ఈ బ్యూటీకి ఆఫర్లు తగ్గాయి. ఇప్పుడిప్పుడు మళ్లీ పుంజుకుంటుందీ సెక్సీ బ్యూటీ. 
 

Latest Videos

click me!