మాల్దీవుల్లో తెలుగు బ్యూటీ అందాల రచ్చ.. బ్లాక్ టైట్ ఫిట్ లో ఈషా రెబ్బా కిర్రాక్ ఫోజులు

First Published | Oct 13, 2023, 3:34 PM IST

యంగ్ బ్యూటీ ఈషా రెబ్బా  ప్రస్తుతం మాల్దీవుల్లో ఎంజాయ్ చేస్తోంది. ఈ సందర్భంగా తన వెకేషన్ నుంచి కొన్ని స్టన్నింగ్ ఫొటోలను అభిమానులతో పంచుకుంది. కిర్రాక్ ఫోజులతో మతులు పోగొట్టింది. 
 

తెలుగు హీరోయిన్ ఈషా రెబ్బా  (Eesha Rebba) ప్రస్తుతం వెకేషన్ లో ఎంజాయ్ చేస్తోంది. మాల్దీవులకు వెళ్లిన ఈ ముద్దుగుమ్మ నేచరల్ అందాలను ఆస్వాదిస్తూ రిలాక్స్ అవుతోంది. ఈ సందర్భంగా అక్కడి నుంచి కొన్ని ఫొటోలను అభిమానులతో పంచుకుంది. 
 

ఇటీవల వెకేషన్లు, టూర్లకు వెళ్తూ సందడి చేస్తున్న ఈషా రెబ్బా ఎప్పటికప్పుడు తన అభిమానులను ఫిదా చేస్తోంది. వెకేషన్ నుంచి గ్లామర్ ఫోటోలను షేర్ చేస్తూ ఆకట్టుకుంటోంది. ఈ సందర్భంగా ఈషా తాజాగా పంచుకున్న పిక్స్ స్టన్నింగ్ గా ఉన్నాయి. 


లేటెస్ట్ పిక్స్ లో ఈషా రెబ్బా స్టన్నింగ్ లుక్ ను సొంతం చేసుకుంది. బ్లాక్ టైట్ ఫిట్ లో అదరగొట్టింది. బిగుతైన డ్రెస్ లో అందాల ప్రదర్శన చేస్తూ ఫొటోలకు ఫోజులిచ్చింది. సింపుల్ గా కనిపించినా.. కిర్రాక్ స్టిల్స్ తో ఆకట్టుకుంది. 
 

మరోవైపు థైష్ షోతోనూ మతులు పోగొట్టింది. మత్తు చూపులు, మెండ్ బ్లోయింగ్ లుక్ తో కట్టిపడేసింది. లేటెస్ట్ పిక్స్ ను ఫ్యాన్స్ తో పాటు నెటిజన్లు కూడా లైక్ చేస్తున్నారు. తెలుగు బ్యూటీ అందాన్ని పొగుడుతున్నారు. వెస్ట్రన్ లోనూ అదరగొడుతుందంటూ కామెంట్లు పెడుతున్నారు. 

పదేళ్లుగా ఈషా రెబ్బా ఇండస్ట్రీలో యాక్టివ్ గా ఉంటోంది. హిట్లు, ఫ్లాప్స్, చిన్న, పెద్ద సినిమాలనే తేడా లేకుండా తనకు వచ్చిన అవకాశాలను వినియోగించుకుంటోంది. పెర్ఫామెన్స్ తో ఆకట్టుకుంటోంది. ఆ మధ్యలో ‘దయా’ అనే వెబ్ సిరీస్ తో అలరిచింది. 

రీసెంట్ గా ఈ ముద్దుగుమ్మ ‘మామా మశ్చీంద్ర’ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నైట్రో స్టార్ సుధీర్ బాబు సరసన నటించి  మెప్పించింది. కానీ సినిమా ఫలితం ఆశించిన మేర లేదు. దీంతో ఈషా తన నెక్ట్స్ ప్రాజెక్ట్స్ పై ఫోకస్ పెట్టింది. 

Latest Videos

click me!