ప్రస్తుతం పూజా హెగ్దే టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ లో వరుస ఆఫర్లను అందుకుంటోంది. భారీ హిట్లను సొంతం చేసుకునేందుకు ప్రయత్నిస్తోంది. సూపర్ స్టార్ మహేశ్ బాబు సరసన ‘ఎస్ఎస్ఎంబీ28’లో నటిస్తోంది. అలు సల్మాన్ ఖాన్ సరసన ‘కిసికా బాయ్ కిసికా జాన్’లో ఆడిపాడుతోంది.