బికినీలో బర్త్ డే చేసుకున్న పూజాబేడీ తనయ అలయా.. రచ్చ చేస్తున్న ఫోటో

Published : Nov 29, 2020, 07:27 PM IST

ప్రముఖ బాలీవుడ్‌ నటి, హోస్ట్ పూజా బేడీ ముద్దుల తనయ అలయా ఎఫ్‌ సినిమాల్లోకి రాకముందే సోషల్‌ మీడియాలో భారీ ఫాలోయింగ్‌ని ఏర్పర్చుకుంది. తనకు అంతగా ఫాలోయింగ్‌ రావడానికి కారణమేంటనేది తాజాగా స్పష్టమైందే. ఏదైనా వెరైటీగా చేయడం ఈ బ్యూట ఈ స్పెషాలిటీ. అందులో భాగంగా తన పుట్టిన రోజుని బికినీలో సెలబ్రేట్‌ చేసుకుంది.   

PREV
113
బికినీలో బర్త్ డే చేసుకున్న పూజాబేడీ తనయ అలయా.. రచ్చ చేస్తున్న ఫోటో

మోడల్‌గా గ్లామరస్‌ ఫోటోలతో కుర్రకారుని తన వైపు తిప్పుకుంటున్న ఈ సెక్సీ బ్యూటీ శనివారం తన 23వ పుట్టిన రోజుని జరుపుకుంటుంది. దీన్ని చాలా గ్రాండ్‌గా జరుపుకుంది. 

213

అంతేకాదు చాలా వెరైటీగానూ సెలబ్రేట్‌ చేసుకుంది. ముంబయిలోని సముద్ర తీరంలోని అలీబాగ్‌లో తన స్నేహితులతో కలిసి పుట్టిన రోజు జరుపుకున్న ఈ హాట్‌ బ్యూటీ..బికినీలో కనిపించింది. బికినీ ధరించి బర్త్ డే వేడుక సందర్భంగా పోజులివ్వడం విశేషం. 

313

ప్రస్తుతం ఈ ఫోటో సోషల్‌ మీడియాని ఓ రేంజ్‌లో ఊపేస్తుంది. ముఖ్యంగా కుర్రాళ్లని ఓ ఊపు ఊపుతుందని చెప్పడంలో అతిశయోక్తి కాదు. 

413

ఇప్పటికే యూత్‌లో ఫాలోయింగ్‌ పెంచుకున్న ఈ హాట్‌ బ్యూటీ.. ఇలా బికినీలో బర్త్ డే చేసుకుని వాహ్‌ అనిపించింది. తాను చాలా స్పెషల్‌ గురూ అనిపించుకుంది. 

513

తన బర్త్ డే సందర్భంగా విషెస్‌ తెలిపిన అందరికి కృతజ్ఞతలు తెలియజేసింది. ఈ సందర్భంగా బికినీలో ఉన్న ఫోటోని పంచుకుంది. 

613

ఈ ఫొటోతో పాటు ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఒక బూమెరాంగ్ వీడియోను కూడా పోస్ట్ చేసింది. ఈ వీడియోలో అలయా మోకాళ్ల వరకు గౌను, కాళ్లకు హై హీల్స్‌తో కనిపించింది.

713

అంతేకాదు, తన పేరులోని A F అక్షరాలను పెద్దగా మంచి లైటింగ్‌తో పెట్టారు. ఆ అక్షరాల ముందు నుంచి అలయా నడుచుకుంటూ వెళ్తోంది. 

813

పూజా బేడీ కూతురుగా సినిమాల్లోకి రాకముందే పాపులారిటీని సంపాదించిన అలయా ఎఫ్‌ మోడల్‌గా రాణించింది. 

913

ఇప్పుడు హీరోయిన్‌గానూ పరిచయం అయ్యింది. సైఫ్‌ అలీ ఖాన్‌ నటించిన `జవానీ జానేమన్‌` చిత్రంలో సైఫ్‌కి కూతురిగా నటించింది. 

1013

నితిన్ కక్కర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అలయా 21 ఏళ్ల గర్భవతిగా కనిపించింది. అలయాకు తండ్రిగా సైఫ్ అలీ ఖాన్, తల్లిగా టబు నటించారు.

1113

ఈ సినిమా విడుదలైన తరవాత అలయా కూడా నెపోటిజం విమర్శలను ఎదుర్కొన్నారు. వాటిపై తన స్టయిల్‌లో ఘాటుగానే స్పందించింది. 

1213

ఇండస్ట్రీలో అవకాశాల కోసం ప్రయత్నించే బయటి వ్యక్తులతో పోలిస్తే తమకు ఛాన్స్ కాస్త ఎక్కువగానే ఉంటుందని అలయా అభిప్రాయపడింది. తాము పది సార్లు ఆడిషన్లు రిజక్ట్ అయితే, మిగిలిన వాళ్ళు వందసార్లు అయి ఉంటారని చెప్పింది.

1313

తమ పోరాటంతో పోలిస్తే వాళ్ల పోరాటం ఎక్కువగానే ఉంటుందని, అంతమాత్రాన తమ వద్ద ప్రతిభ కాదని, బాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకోవాలి అనేది తన కోరిక అని చెప్పింది.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories