అర్జున్‌ తోడుంటే డల్‌ ఫీలింగ్‌ ఉండదంటోన్న మలైకా.. ఫోటో వైరల్‌..

First Published Nov 29, 2020, 6:28 PM IST

రోజు రోజుకు బాలీవుడ్‌ క్రేజీ లవ్‌ కపుల్‌ అర్జున్‌ కపూర్‌, మలైకా అరోరా ల మధ్య బంధం మరింత బలపడుతుంది. ఒకరిని విడిచి మరొకరు ఉండలేనంతగా ఈ జోడీ ఘాటు రొమాన్స్ లో మునిగి తేలుతున్నారు. తాజాగా ఓ క్రేజీ ఫోటోని పంచుకుంది మలైకా. అది వైరల్‌ అవుతుంది.

బాలీవుడ్‌ భామ మలైకా అరోరా, హీరో అర్జున్‌ కపూర్‌ చాలా రోజులుగా డేటింగ్‌ చేస్తున్నారు. ఎక్కడ చూసినా వీరిద్దరు ఘాటు రొమాన్స్ లో మునిగితేలుతున్నారు. అర్జున్‌నివదిలి మలైకా, మలైకాని వదిలి అర్జున్‌ ఉండలేరనంతగా వీరిద్దరు చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారు.
undefined
తాజాగా ఓ చర్చీ వెనకాల మలైకా అర్జున్‌తో కలిసి ఓ ఫోటో దిగింది. దీన్ని ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా సోషల్‌ మీడియా ద్వారా పంచుకుంది. అంతేకాదు `నువ్వు నా వెంట ఉంటే, ఎప్పుడూ డల్‌ ఫీలింగ్‌ కలుగదు` అని పోస్ట్ పెట్టింది. దీనికి అర్జున్‌ కూడా తాను ఒప్పుకుంటున్నట్టు తెలిపాడు.
undefined
ప్రస్తుతం ఈ ఫోటో సోషల్‌ మీడియాలో షేక్‌ చేస్తుందని అతిశయోక్తి కాదు. వీరి రొమాన్స్ పీక్‌లోకి వెళ్ళిందని, వీరి డేటింగ్‌కి హద్దుల్లేవని కామెంట్‌ చేస్తున్నారు. ఈ లవ్‌ బర్డ్స్ పోస్ట్ లకు తెగ కామెంట్లు చేస్తున్నారు.
undefined
అర్జున్‌ కపూర్‌ ప్రస్తుతం `భూట్‌ పోలీస్‌` చిత్రం కోసం హిమాచల్‌ ప్రదేశ్‌లో ఉన్నారు. సైఫ్‌, కరీనా కపూర్‌, జాక్వెలిన్‌ సైతం అక్కడే షూటింగ్‌లో పాల్గొంటున్నారు. అర్జున్‌ కోసం మలైకా సైతం హిమాచల్‌ ప్రదేశ్‌కి వెళ్లిపోయింది. అక్కడే ఆయనతో ఎంజాయ్‌ చేస్తుంది. ఇటీవల దీపావళి కూడా అక్కడే చేసుకున్నారు.
undefined
తాజాగా మరిన్ని ఫోటోలను పంచుకుంది మలైకా. ఇందులో తాను డిఫరెంట్‌ స్టయిల్‌లో దిగిన ఫోటోలు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.
undefined
మరోవైపు డాన్స్ షో `ఆజ్‌ రాత్‌` గ్రాండ్‌ ఫైనల్‌ సందర్భంగా డాన్స్ చేస్తూ దిగిన ఫోటోలు సైతం ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో తెగ హల్‌చల్‌ చేస్తున్నాయి.
undefined
ఇందులో వైట్‌ జూలు లాంటి జిగేల్‌మని మెరిసే డ్రెస్‌ ధరించి డాన్స్ చేస్తూ ఓ ఊపు ఊపింది. ఈ ఫోటోలు, ఆమె డాన్సులు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. అభిమానులనుఅలరిస్తున్నాయి.
undefined
దీంతో ఆమె అభిమానులు, నెటిజన్లు ఎంజాయ్‌ చేస్తున్నారు. చాలా రోజుల తర్వాత మలైకాలోని అందాలను చూస్తూ కనువిందు పొందుతున్నారు. ఆమె స్టెప్పులకు మంత్రముగ్ధులవుతున్నారు.
undefined
ఈ సందర్భంగా దిగిన మరికొన్ని ఫోటోలు సైతం విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.
undefined
మలైకా ఎద అందాలను చూపిస్తూ దిగిన ఈ ఫోటో మెస్మరైజ్‌ చేస్తుంది.
undefined
ఇక డాన్స్ షోలో మలైకా వేసిన స్టెప్పులు అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.
undefined
ఆకట్టుకుంటున్న మలైకా కొత్త ఫోటోలు
undefined
ఆకట్టుకుంటున్న మలైకా కొత్త ఫోటోలు
undefined
ఆకట్టుకుంటున్న మలైకా కొత్త ఫోటోలు
undefined
ఆకట్టుకుంటున్న మలైకా కొత్త ఫోటోలు
undefined
ఆకట్టుకుంటున్న మలైకా కొత్త ఫోటోలు
undefined
ఆకట్టుకుంటున్న మలైకా కొత్త ఫోటోలు
undefined
click me!