పాయల్ రాజ్ పుత్ బర్త్ డే సెలెబ్రేషన్స్..క్యూట్ గా, కొంటెగా మురిపిస్తున్న క్రేజీ బ్యూటీ

Published : Dec 10, 2023, 07:28 PM IST

పాయల్ ప్రధాన పాత్రలో నటించిన మంగళవారం చిత్రం ఇటీవల విడుదలై మంచి విజయం సాధించింది. ఎట్టకేలకు పాయల్ రాజ్ పుత్ కి అవసరమైన హిట్ పడింది. 

PREV
17
పాయల్ రాజ్ పుత్ బర్త్ డే సెలెబ్రేషన్స్..క్యూట్ గా, కొంటెగా మురిపిస్తున్న క్రేజీ బ్యూటీ

ఆర్ఎక్స్ 100 చిత్రంలో బోల్డ్ రొమాన్స్ తో పాయల్ రాజ్ పుత్ ఒక రేంజ్ లో రచ్చ చేసింది. తొలి చిత్రంలోనే బోల్డ్ గా నటించి మెప్పించడంతో ఓవర్ నైట్ క్రేజ్ సొంతం చేసుకుంది పాయల్ రాజ్ పుత్. అయితే ఆ క్రేజ్ పాయల్ రాజ్ పుత్ కి కొనసాగలేదు. 

27

RX 100 చిత్రంతో వచ్చిన క్రేజ్ ని క్యాష్ చేసుకోవడంలో పాయల్ కాస్త తడబడిందనే చెప్పాలి. సరైన కథలు ఎంచుకోకపోవడంతో కొన్నిపరాజయాలు ఎదురయ్యాయి. డిస్కో రాజా, వెంకిమామ లాంటి చిత్రాల్లో నటించినప్పటికీ పాయల్ కు సరైన గుర్తింపు లభించలేదు. 

37

తన కెరీర్ ని మరో టర్న్ తిప్పే సాలిడ్ హిట్ కోసం పాయల్ రాజ్ పుత్ వెయిట్ చేస్తోంది. ఈ తరుణంలో పాయల్ రాజ్ పుత్ తనకి ఆర్ఎక్స్ 100 లాంటి చిత్రాన్ని ఇచ్చిన దర్శకుడు అజయ్ భూపతి దర్శకత్వంలోనే పాయల్ మరోసారి నటించింది. 

47

పాయల్ ప్రధాన పాత్రలో నటించిన మంగళవారం చిత్రం ఇటీవల విడుదలై మంచి విజయం సాధించింది. పాయల్ రాజ్ పుత్ మరోసారి బోల్డ్ గా అదరగొట్టేసింది అని కథాంశం చాలా కొత్తగా ఉందని ప్రశంసలు దక్కుతున్నాయి. 

57

అలాగే విజువల్, ఇతర టెక్నీకల్ అంశాలు అద్భుతంగా ఉన్నాయని ప్రేక్షకుల నుంచి రెస్పాన్స్ వచ్చింది. ఎట్టకేలకు పాయల్ రాజ్ పుత్ కి అవసరమైన హిట్ పడింది. 

67

ఇదిలా ఉండగా ఇటీవల పాయల్ రాజ్ పుత్ బర్త్ డే సెలెబ్రేషన్స్ జరిగాయి. తన ఫ్యామిలీతో ఫ్రెండ్స్ తో పాయల్ రాజ్ పుత్ ఎంతో సంతోషంగా బర్త్ డే సెలెబ్రేషన్స్ జరుపుకుంది. 

 

77

డిసెంబర్ 5న పాయల్ రాజ్ పుత్ బర్త్ డే. అయితే పుట్టిన రోజు వేడుకల్ని పాయల్ చాలా లేటుగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఎంతో బ్యూటిఫుల్ గా ఉన్న ఫొటోస్ ని పాయల్ తాజాగా సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంది. 

click me!

Recommended Stories