పాయల్ చేతిలో ప్రస్తుతం పెద్ద ప్రాజెక్ట్స్ ఏమీ లేవనే చెప్పాలి. తెలుగులో రీసెంట్ గా మంచు విష్ణు సరసన ‘జిన్నా’లో నటించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం తెలుగులో ‘కిరాతక’, తమిళంలో ‘ఏంజెల్’ చిత్రాల్లో నటిస్తోంది. ఇక సమయం ఉన్నప్పుడల్లా ఇలా ఈవెంట్లకు, టూర్లకు వెళుతూ సందడి చేస్తోంది.