అంబానీ రిసెప్షన్‌లో పవన్‌, రజనీ, వెంకీ,చరణ్‌ స్పెషల్‌ ఎట్రాక్షన్‌.. రెచ్చిపోయిన హీరోయిన్లు.. అదిరిపోయే ఫోటోలు

Published : Jul 14, 2024, 11:26 AM ISTUpdated : Jul 14, 2024, 11:36 AM IST

అనంత్‌ అంబానీ రిసెప్షన్‌లో సౌత్ స్టార్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అందులోనూ ముఖ్యంగా పవన్ కళ్యాణ్‌ హైలైట్‌ అయ్యారు. అలాగే రామ్‌ చరణ్‌, వెంకీ, రజనీ రచ్చ చేశారు.   

PREV
136
అంబానీ రిసెప్షన్‌లో పవన్‌, రజనీ, వెంకీ,చరణ్‌ స్పెషల్‌ ఎట్రాక్షన్‌.. రెచ్చిపోయిన  హీరోయిన్లు.. అదిరిపోయే ఫోటోలు

ప్రపంచ కుబేరుడు ముఖేష్‌ అంబానీ కొడుకు అనంత్‌ అంబానీ పెళ్లి చాలా గ్రాండ్‌గా నిర్వహించిన విషయం తెలిసిందే. రాధికా మర్చంట్‌తో ఆయన వివాహం రెండు రోజుల క్రితం జరిగింది. అనంతరం శనివారం గ్రాండ్‌గా రిసెప్షన్‌ ఏర్పాటు చేశారు. 
 

236

పెళ్లిలో చాలా వరకు సినిమా, వ్యాపార, క్రీడా ప్రముఖులు పాల్గొన్నారు. పెళ్లిలో సందడి చేశారు. ఆటాపాటలతో అలరించారు. డాన్సులతో ఇరగదీశారు. ఇక రిసెప్షన్‌లో రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు. ప్రధాని మోడీతోపాటు చాలా రాష్ట్రాల సీఎంలు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్‌, మహారాష్ట్ర సీఎం వంటి వారు, ఆథ్యాత్మిక వేత్తలు ఇందులో పాల్గొని నూతన వధువరులను ఆశీర్వదించారు. 

336

ఇందులో మన తెలుగు వారు స్పెషల్‌ ఎట్రాక్షన్‌గా నిలిచారు. పవన్‌ కళ్యాణ్‌ తన దీక్షకు సంబంధించిన దుస్తుల్లో మెరిసి ప్రత్యేకంగా నిలిచారు. అలాగే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సైతం ఆకట్టుకున్నారు. వీరిని ముఖేష్‌ అంబానీ ప్రత్యేకంగా ట్రీట్ చేయడం విశేషం. 
 

436

అలాగే వెంకీ రెండో రోజు కూడా అంబానీ పెళ్లిలో సందడి చేశారు. తన భార్యతో కలిసి ఆయన మెరవడం విశేషం. బ్లాక్‌ సూట్‌లో అదరగొట్టాడు వెంకటేష్‌. 
 

536

మరోవైపు రామ్‌ చరణ్‌ సైతం రెండో రోజు కూడా అంబానీ పెళ్లిలో సందడి చేశారు. తన భార్య ఉపాసనతో కలిసి ఆయన అనంత్‌ అంబానీ రిసెప్షన్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. 
 

636

నేషనల్‌ క్రష్‌ రష్మిక మందన్నా రిసెప్షన్‌లో మెరిసింది. ఆమె పెళ్లి రోజు కనిపించలేదు. కానీ రిసెప్షన్‌లో తనదైన స్టయిల్‌లో సందడి చేసింది. అందరిని ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. 
 

736

ఇకు సౌత్‌ సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ కూడా రెండో రోజు అలరించారు. మొదటి రోజు ఆయన డాన్స్ హైలైట్‌గా నిలచిన విషయం తెలిసిందే. తన భార్య లతా రజనీకాంత్‌తో కలసి ఆయన ఫోటోలకు పోజులిచ్చారు. 
 

836

అనంత్‌, రాధికా మర్చంట్‌ వెడ్డింగ్‌ రిసెప్షన్‌లో టాలీవుడ్‌ బ్యూటీ రాశీఖన్నా కూడా  హల్‌చల్‌ చేసింది. ఆమె ఎల్లో శారీలోమెరిసింది. క్లీవేజ్‌ షో తో కనువిందు చేసింది

936

మరోవైపు బిగ్‌ బీ అమితాబ్‌ బచ్చన్‌ ట్రెడిషనల్‌ దుస్తుల్లో మెరిశారు. తన కూతురుతో కలిసి ఆయన సందడి చేశారు. ఇటీవల అమితాబ్‌ `కల్కి`లో అశ్వత్థామగా నటించిన విషయం తెలిసిందే. 
 

1036

బాలీవుడ్‌ సీనియర్‌ హీరో సంజయ్‌ దత్ రెండో రోజు సందడి చేశారు. ఆయన తన ఫ్యామిలీతో కలిసి ఫోటోలకు పోజులిచ్చారు. అనంత్‌ అంబానీ ఆశీర్వదించారు.

1136

అనంత్‌, రాధికా మర్చంట్‌ వెడ్డింగ్‌ రిసెప్షన్‌లో `యానిమల్‌` హీరో రణ్‌ బీర్‌ కపూర్‌ మెరిశారు. బ్లాక్‌ సూట్లో అదరగొట్టారు. అయితే అలియా, రణ్‌ బీర్‌ వేర్వేరుగా రావడం ఆశ్చర్యపరిచింది. 

1236

ఇక సల్మాన్‌ ఖాన్‌ బ్లాక్‌ షర్ట్ బ్లూ సూట్‌లో ఆకట్టుకున్నాడు. అదిరిపోయే లుక్‌లో ఆయన సింగిల్‌గా ఫోటోలకు పోజులిచ్చింది. ఇందులో ఆయన ఏజ్‌ ఇంకా తగ్గినట్టుగా కనిపించడం విశేషం. 
 

1336

షారూఖ్‌ ఖాన్‌ తన ఫ్యామిలీతో కలిసి సందడి చేశారు. భార్య గౌరీ ఖాన్‌, కూతురుతో కలిసి అనంత్‌ అంబానీ రిసెప్షన్‌లో ఫోటోలకు పోజులిచ్చారు. ఇవి వైరల్‌ అవుతున్నాయి. 
 

1436

`దేవర` చిత్రంతో తెలుగులోకి ఎంట్రీ ఇస్తున్న అతిలోక సుందరి జాన్వీ కపూర్‌ కూడా ఈ ఈవెంట్‌లోఆకట్టుకుంది. వయ్యారాలు ఒలకబోస్తూ అందరిని ఆకట్టుకుంది. 
 

1536

ఇటీవల `కల్కి 2898 ఏడీ`లో రాక్సీ గా అందాల విందు చేసిన దిశా పటానీ సైతం అంబానీ వెడ్డింగ్‌ రిసెప్షన్‌లో అదే రేంజ్‌లో అందాల విందు చేసి ఆకర్షించింది. 

1636

అనంత్‌, రాధికా మర్చంట్‌ వెడ్డింగ్‌ రిసెప్షన్‌లో టెన్నీస్‌ క్రీడాకారిణి సానియా మీర్జా సందడి చేశారు. ఆమె ట్రెడిషనల్‌ లుక్‌లో అదరగొట్టారు. 

1736

అనంత్‌, రాధికా మర్చంట్‌ వెడ్డింగ్‌ రిసెప్షన్‌లో సైఫ్‌ అలీ ఖాన్‌ కూతరు సారా, కొడుకు సందడి చేశారు. కలిసి ఫోటోలకు ఫోటోలిచ్చారు. స్పెషల్‌ ఎట్రాక్షన్‌గా నిలిచారు.

1836

బాలీవుడ్‌ సీనియర్‌ నటి, అలనాటి అందాల తార హేమా మాలిని సైతం ఈ అంబానీ వెడ్డింగ్‌ రిసెప్షన్‌లో హల్‌చల్‌ చేశారు. తరగని అందంతో ఆమె ఆకట్టుకున్నారు. 

1936

అనంత్‌, రాధికా మర్చంట్‌ వెడ్డింగ్‌ రిసెప్షన్‌లో బాలీవుడ్‌ బడా నిర్మాత కరణ్‌ జోహార్‌ రెండో రోజు సందడి చేశారు. ఆయన ట్రెడిషనల్ లుక్‌లో మెరిశారు. 

2036

అనంత్‌, రాధికా మర్చంట్‌ వెడ్డింగ్‌ రిసెప్షన్‌లో `ఆర్‌ఆర్‌ఆర్‌` బ్యూటీ అలియా భట్‌ మెరిశారు. ఆమె కూడా ట్రెడిషనల్‌ లుక్‌లో కనువిందు చేశారు. ఫోటోలకు పోజులిచ్చారు. 

2136

అనంత్‌, రాధికా మర్చంట్‌ వెడ్డింగ్‌ రిసెప్షన్‌లో బాలీవుడ్‌ హీరోయిన్‌ జాక్వెలిన్‌ ఫెర్నాండేజ్‌ సందడి చేసింది. ఆమె బ్లూ ట్రెడిషనల్ డ్రెస్‌లో హోయలు పోయింది. 

2236

అనంత్‌, రాధికా మర్చంట్‌ వెడ్డింగ్‌ రిసెప్షన్‌లో `బొమ్మరిల్లు` భామ జెనీలియా సందడి చేసింది. భర్త రితేష్‌ దేశ్‌ముఖ్‌తో కలిసి ఆమె ఫోటోలకు పోజులిచ్చింది. 

2336

బోనీ కపూర్‌ తనయుడు, హీరో అర్జున్‌ సైతం అంబానీ వెడ్డింగ్‌ రిసెప్షన్‌లో సందడి చేశారు. తన సిస్టర్తో కలిసి ఆయన ఫోటోలకు పోజులివ్వడం విశేషం. 

2436

అలనాటి అందాల తార మాధురీ దీక్షిత్‌ తన భర్త తో కలిసి అంబానీ వెడ్డింగ్‌ రిసెప్షన్‌లో కనువిందు చేశారు. ఆమె వయ్యారాలు ఒలకబోస్తూ కుర్ర హీరోయిన్లకి పోటీ ఇచ్చింది. 

2536

అనంత్‌ అంబానీ, రాధికా మర్చంట్‌ వెడ్డింగ్‌ రిసెప్షన్‌లో బాలీవుడ్‌ హీరో అజయ్‌ దేవగన్‌ మెరిశారు. ఆయన ఒంటరిగానే వచ్చారు. బ్లాక్‌ సూట్‌లో ఆకట్టుకున్నారు. 

2636

హేమా మాలిని తన ఫ్యామిలీతో కలిసి అంబానీ రిసెప్షన్‌లో సందడి చేయడం విశేషం. ఆమె అందం తరగనిది అని మరోసారి నిరూపించింది. హైలైట్గా నిలిచింది. 

2736

సౌత్‌ నుంచి దర్శకుడు అట్లీ సైతం మెరిశారు. ఆయన రెండో రోజు తన భార్యతో కలిసి అంబానీ వెడ్డింగ్‌ రిసెప్షన్‌లో మెరిశారు. ట్రెడిషనల్ లుక్‌లో ఆకట్టుకున్నాడు. 

2836

బాలీవుడ్‌ స్టార్‌ హీరో షాహిద్‌ కపూర్‌ సైతం అంబానీ వెడ్డింగ్‌ రిసెప్షన్‌లో మెరిశారు. ఆయన తన భార్య మీరాతో కలిసి ఈవెంట్‌లో హల్‌ చల్‌ చేయడం విశేషం. 

2936

అలాగే మాజీ విశ్వ సుందరి ఐశ్వర్య రాయ్‌ రెండో రోజు మెరిసింది. తన కూతురు ఆద్యతో కలిసి ఆమె ఫోటోలకు పోజులిచ్చింది. అందరిలోనూ ఐష్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలవడం విశేషం. 
 

3036

అలాగే మరో తెలుగు బ్యూటీ శోభితా దూళిపాళ్ల కూడా రిసెప్షన్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. గ్లామర్‌ ట్రీట్‌తోపాటు, ట్రెడిషనల్‌ లుక్‌లో ఆమెఇచ్చిన పోజులు మతిపోయేలా ఉన్నాయి. 
 

3136

అంబానీ వెడ్డింగ్‌ రిసెప్షన్‌లో `లైగర్` బ్యూటీ అనన్య పాండే కూడా మెరిసింది. ఆమె రెండో రోజు వయ్యారాలు ఒలకబోసింది. అందాలు విందు చేస్తూ స్పెషల్‌ ఎట్రాక్షన్‌గా నిలిచింది. 

3236

తెలుగు తెర అందాల చందమామ కాజల్‌ కూడా అంబానీ వెడ్డింగ్‌ రిసెప్షన్‌లో కనువిందు చేసింది. ఆమె తన భర్త గౌతమ్‌ కిచ్లు తో కలిసి ఈవెంట్‌లో హల్‌చల్‌ చేయడం విశేషం. 

3336

తెలుగులో విలన్‌గా రాణిస్తున్న రవి కిషన్‌ కూడా అంబానీ వెడ్డింగ్‌ రిసెప్షన్‌లో ఆకట్టుకున్నారు. తన ఫ్యామిలీతో కలిసి ఆయన ఫోటోలకు పోజులిచ్చారు. 

3436

అనంత్‌ అంబానీ, రాధికా మర్చంట్‌ వెడ్డింగ్‌ రిసెప్షన్‌లో బాలీవుడ్‌ తార విద్యా బాలన్‌ కూడా మెరిసింది. ఆమె తన భర్తతో కలిసి సందడి చేసింది. ఫోటోలకు పోజులిచ్చింది. 

3536

అనంత్‌ అంబానీ, రాధికా మర్చంట్‌ వెడ్డింగ్‌ రిసెప్షన్‌లో బాలీవుడ్‌ సీనియర్‌ నటుడు జాకీ ష్రాఫ్‌ సైతం ఆకట్టుకున్నారు. ఆయన బ్లాక్‌ సూట్‌లో అదిరిపోయే లుక్‌లో మెరిశారు. 

3636

అనంత్‌ అంబానీ, రాధికా మర్చంట్‌ వెడ్డింగ్‌ రిసెప్షన్‌లో జాన్వీ కపూర్‌ చెల్లి, శ్రీదేవి చిన్న కూతురు ఖుషీ కపూర్‌ కూడా సందడి చేశారు. వయ్యారాలు ఒలకబోస్తూ మెరిశారు. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories