హీరోయిన్లకి నచ్చిన హీరోలుంటారు, అలాగే హీరోలకు నచ్చిన హీరోయిన్లు ఉంటారు. అది సీనియర్లు కావచ్చు, జూనియర్లు కావచ్చు. మన టాలీవుడ్ స్టార్ హీరోల ఫేవరేట్ హీరోయిన్లు ఎవరనేది ఫ్యాన్స్ కి ఆసక్తిరేకెత్తించే అంశం. గతంలో పలు సందర్భాల్లో తమ ఫేవరేజ్ హీరోయిన్ల గురించి పవన్ కళ్యాణ్, ప్రభాస్, మహేష్‌బాబు, ఎన్టీఆర్, రామ్‌చరణ్, బన్నీ, రామ్, విజయ్ దేవరకొండ, రానా, గోపీచంద్ వంటి హీరోల తమ ఫేవరేజ్ హీరోయిన్ల పేర్లు చెప్పారు. ఆ వివరాలపై ఓ లుక్కేద్దాం.