మరి ఇది ఎంత వరకూ నిజమో చూడాలి. అయితే పవర్ ముందు ఓజీ కంప్లీట్ చేస్తే.. మిగతా రెండు సినిమాలకు ఎప్పుడు డేట్స్ ఇస్తారంటూ ఫ్యాన్స్ అడుగుతున్నారు. హరీష్ శంకర్ తో ఉస్తాద్ భగత్ సింగ్ తో పాటు, హరిహరవీరమల్లు సినిమా కూడా కంప్లీట్ చేయాల్సి ఉంది.
మరి డిప్యూటీ సీఎంగా బిజీగా ఉన్న పవన్ ఈమూడు సినిమాలు ఎప్పుడు కంప్లీట్ చేస్తారో చూడాలి. మరో విషయం ఏంటే.. పొలిటికల్ గా నెక్ట్స్ ఇంకా బిజీగా ఉండబోతున్నాడు పవర్ స్టార్. మరి సినిమాలు శాశ్వతంగా స్వాస్తి పలుకుతారా..? లేక సినిమాలు కంటీన్యూ చేస్తాడా అనేది కూడా తెలియాల్సి ఉంది.