పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫస్ట్ క్రష్ ఎవరు? రోజు ఫస్ట్ కిస్ ఇచ్చేది ఎవరికో తెలుసా?

Published : Mar 28, 2025, 12:14 PM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎం, టాలీవుడ్ స్టార్ హీరో. మరి ఆయన ఫస్ట్ క్రష్ ఎవరు..? ఉదయాన్నే ఫస్ట్ కిస్ ఇచ్చేంత ప్రేమ ఎవరిమీద.  ఆయన అమితంగా ప్రేమించింది ఎవరిని..? ఆయనే వెల్లడించిన రహస్యం ఏంటి. 

PREV
15
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫస్ట్ క్రష్ ఎవరు? రోజు ఫస్ట్ కిస్ ఇచ్చేది ఎవరికో తెలుసా?

ఫిల్మ్ ఇండస్ట్రీ సముద్రం లాంటిది అందులో ఎన్నో కథలు, ఎన్నో రహస్యాలు, మరెన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు. అవన్నీ బయటకు రావాల్సిన టైమ్ లోనే వస్తాయి. సెలబ్రిటీలకు ఒక్కొక్కరికి ఒక్కొక్క కథ ఉంటుంది. అందులో లవ్ స్టోరీస్ తోపాటు.. ఇతర రహస్యాలు కూడా ఉండొచ్చు. అయితే అందులో సెలబ్రిటీలకు మొదటి ప్రేమ కూడా ప్రత్యేకమైనది. అలా టాలీవుడ్ పవర్ స్టార్ అభిమానులకు కూడా.. పవన్ గురించి ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

Also Read: చిరంజీవి ముద్దు పేరుతో పిలుచుకునే హీరోయిన్ ఎవరో తెలుసా? మెగాస్టార్ తో చనువున్న ఏకైక నటి?
 

25

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ కు డిప్యూటీ సీఎం, పాలనలో బిజీబిజీగా ఉన్నారు. హీరోగా కోట్ల మంది అభిమానులను సంపాదించుకున్న పవర్ స్టార్, డిప్యూటీ సీఎంగా ప్రజలకు  పాలన అందిస్తున్నారు. ఎంతోమంది అభిమానించే పవన్ కళ్యాణ్ అభిమానించేది ఎవరిని, ఆయన ఫస్ట్ లవ్ ఎవరిమీద? స్టార్ హీరో బాగా ఇష్టపడేది ఎవరిని? పవన్ కళ్యాణ్ ఫస్ట్ క్రష్ ఎవరు..? 

Also Read:  సావిత్రిని టికెట్ లేదని ట్రైన్ నుంచి దిగిపొమ్మన్న టీసి. మహానటిని కాపాడిన హీరోయిన్ ఎవరు?

35

అందరు ఫస్ట్ క్రష్ అంటే అమ్మాయి అని అనుకుంటారు. ఏ హీరోయిన్ తోనో ఆయన ఫస్ట్ క్రష్ ఉండి ఉంటుంది అనుకుంటారు. కాని  పవన్ ఫస్ట్ క్రష్ ఎంటో తెలిస్తే షాక్ అవుతారు. అదేంటో కాదు ఆయన  రివాల్వర్.. అవును  నిజమే. పవన్ కళ్యాణ్ ఫస్ట్ క్రష్ ఆయన గన్ అంట. ఈ విషయం స్వయంగా ఆయనే ఓ సందర్భంలో తెలిపారు. తాను చాలా ఇష్టంగా ప్రేమగా చూసుకుని ఎప్పుడూ వెంట పెట్టుకున్నది రివాల్వరే అన్నారు. 

Also Read: రూ. 700 కోట్ల ఆస్తులు, సినిమాలు లేకపోయినా మహారాణిలా లైఫ్ లీడ్ చేస్తోన్న హీరోయన్ ఎవరు?

45

పవన్ కళ్యాణ్ గతంలో మాట్లాడుతూ.. నా ఫస్ట్ లవ్  రివాల్వర్ తోనే. నాకు రివాల్వర్ అంటే చాలా ఇష్టం. అయితే ఈ విషయం గమనించిన మా అన్నయ్య పొరపాటున నేను ఎక్కడ తీవ్రవాద ఉద్యమాల్లో తిరుగుతానేమోనని భయపడి వెంటనే సొంతంగా లైసెన్స్డ్ గన్ ను  కొనిచ్చారు. ఇలా అయినా అది చూసుకుంటూ  ఇంటి దగ్గరే ఉంటాడు అనుకున్నారు. 

Also Read: నయనతార కు షాక్, మూకుతి అమ్మన్ 2 నుండి ఆమె అవుట్? క్లారిటీ ఇచ్చిన ఖుష్బూ

55

అయితే నేను మాత్రం ఆ గన్ తో అన్యాయం జరిగిన ప్రతీ చోట.. దానితో  సమాధానం చెప్పాలని అనుకున్నాను. ఆ విషయం అన్నయ్యతో చెప్పలేకపోయాను. కాని  తుపాకీ నా దగ్గరకు వచ్చినప్పటి నుంచి దాన్ని వదిలి ఉండేలేకపోయాను.

ప్రతీరోజు అది నా జేబులోనే ఉండేది. నిద్రపోయేప్పుడు కూడా పక్కలోనే పెట్టుకుని పడుకున్నాను.. ఉదయం లేవగానే ఫస్ట్ కిస్ దానికే ఇచ్చాను. అలా నా ఫస్ట్ లవ్ .. మా అన్నయ్య కొనిచ్చిన గన్నే అని అన్నారు పవన్. గతంలో విశాఖ పర్యటనలో భాగంగా ఈ విషయాన్ని చెప్పుకొచ్చారు.

Also Read: ఎన్టీఆర్ ‌- ఏఎన్నార్ లకు చుక్కలు చూపించిన హీరోయిన్ ? ఆమె మీద కోపంతో ఏం చేశారంటే..?

Read more Photos on
click me!

Recommended Stories