సల్మాన్ ఖాన్ రామ్ జన్మభూమి వాచ్.. కాస్ట్ ఎంతో తెలిస్తే షాక్ అవుతారు.
సల్మాన్ ఖాన్ చేతికున్న వాచ్ చూశారా? ఆ వాచ్ స్పెషాలిటీ ఏంటో తెలుసా? ఇంతకీ దాని ధర ఎంతో తెలుసా? నిజంగా ఆ వాచ్ కాస్ట్ తెలిస్తే కళ్లు తిరగాల్సిందే.
సల్మాన్ ఖాన్ చేతికున్న వాచ్ చూశారా? ఆ వాచ్ స్పెషాలిటీ ఏంటో తెలుసా? ఇంతకీ దాని ధర ఎంతో తెలుసా? నిజంగా ఆ వాచ్ కాస్ట్ తెలిస్తే కళ్లు తిరగాల్సిందే.
సల్మాన్ ఖాన్ సినిమా 'సికిందర్' విడుదలకి కౌంట్‌డౌన్ మొదలైంది. ఈ సినిమా మార్చి 30న రంజాన్ కానుకగా రిలీజ్ కాబోతోంది. ఈసినిమా ప్రమోషన్లు జోరుగా సాగుతునర్న వేళ.. సల్మాన్ ఖాన్ కు సబంధించిన కొన్ని విషయాలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా సల్మాన్ వాచ్ గురించి టాక్ నడుస్తోంది.
Also Read: ఎన్టీఆర్ - ఏఎన్నార్ లకు చుక్కలు చూపించిన హీరోయిన్ ? ఆమె మీద కోపంతో ఏం చేశారంటే..?
సల్మాన్ ఖాన్ ఫోటోలు షేర్ చేస్తూ మార్చి 30న థియేటర్లలో కలుద్దాం అని రాశాడు. సల్మాన్ పోస్ట్ చూసిన తర్వాత, ప్రజల దృష్టి వెంటనే అతని వాచ్‌పైకి వెళ్లింది. చాలా మంది ఈ వాచ్ ను చూసి షాక్ అవుతున్నారు.
సల్మాన్ ఖాన్ పెట్టుకున్న వాచ్ జాకబ్ & కో. ఎపిక్ X రామ్ జన్మభూమి టైటానియం ఎడిషన్ 2 వాచ్. దీని ధర ₹34 లక్షలుగా ఉంది. ఈ వాచ్ ను చూడగానే దాని జాతకం బయటకు తీస్తున్నారు ఆయన ఫ్యాన్స్. తమ స్టార్ పెట్టుకున్న గొప్ప వాచ్ గురించి మరింత గొప్పగాచెప్పుకుంటున్నారు.