అంతేకాదు `ఇప్పుడు మీ అమ్మ అంటే భయమా, మీ ఆవిడంటే భయమా?` అని ప్రశ్నించగా నవ్వులు చిందించారు పవన్. ఇంతలోనే సాయిధరమ్ తేజ్ ఎంట్రీ ఇచ్చారు. హర్రర్ సినిమాకి, అమ్మాయిలకు తేడా లేదండీ అని చెప్పడం విశేషం. ఉందా ఇంటికెళ్లాక బడిత పూజేనా అని బాలయ్య అనగా, కొద్దిగా అంటూ పవన్ నవ్వడం విశేషం. దీనికి సాయిధరమ్ రియాక్ట్ అవుతూ, ఆఖరికి అమ్మాయిలను ఎలా గౌరవించాలో కూడా నేర్చించారు అని, అనగా, ఆ ఏందీ అంటూ పవన్ రియాక్ట్ కావడం మరింత ఆకట్టుకుంది.