అక్కినేని ఫ్యామిలీకి చెందిన సుప్రియ పవన్ డెబ్యూ మూవీ 'ఇక్కడ అమ్మాయి అక్కడ అబ్బాయి'లో హీరోయిన్ గా నటించారు. తర్వాత ఆమె కనిపించలేదు. సెకండ్ ఇన్నింగ్స్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్స్ గా గూఢచారి లాంటి చిత్రాలు చేశారు. తమ్ముడు ఫేమ్ ప్రీతి జింగ్యానీ పరిస్థితి కూడా సేమ్, మంచి పాపులారిటీ తెచ్చుకొని కూడా కెరీర్ లో ఎదగలేకపోయారు.