యంగ్ హీరోయిన్ ప్రియాంక అరుళ్ మోహన్ (Priyanka Arul Mohan) వరుస చిత్రాలతో సౌత్ ఇండస్ట్రీలో దూసుకుపోతోంది. ప్రస్తుతం క్రేజీ ప్రాజెక్ట్స్ ల్లో నటిస్తూ బిజీగా ఉంది.
26
మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ ‘ఓజీ’ (They Call Him Og)లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) సరసన నటిస్తోంది. అలాగే నాని - వివేక్ ఆత్రేయ కాంబోలోని ‘సరిపోదా శనివారం’ (Saripodaa Sanivaaram)లోనూ నటిస్తోంది.
36
తెలుగు సినిమాలతో పాటు అటు తమిళంలోనూ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ ల్లో నటిస్తోంది. ప్రస్తుతం నటిగా ఫుల్ బిజీ అయిపోయింది. సాలిడ్ అప్డేట్స్ ను అందించేందుకు రెడీ అవుతోంది.
46
ఇదిలా ఉంటే.. ప్రియాంక అరుళ్ మోహన్ ఇటు సోషల్ మీడియాలోనూ తెగ సందడి చేస్తోంది. తన గురించిన అప్డేట్స్ ను అభిమానులకు అందిస్తూ ఆకట్టుకుంటోంది.
56
ఇదే సమయంలో ప్రియాంక మోహన్ కాస్తా ట్రెండీ లుక్స్ లో మెరుస్తూ అట్రాక్ట్ చేస్తోంది. గతంలో నిండుగా దర్శనమిచ్చిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు వెస్ట్రన్ వేర్స్ లో మైండ్ బ్లాక్ చేస్తోంది. స్టన్నింగ్ స్టిల్స్ తో కట్టిపడేస్తోంది.
66
తాజాగా బ్లాక్ స్లీవ్ లెస్ బాడీ కాన్ డ్రెస్ లో మెరిసింది. విండో దగ్గర నిల్చొని ఫొటోలకు బ్యూటీఫుల్ గా ఫోజులిచ్చింది. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట వైరల్ గా మారాయి. ఫ్యాన్స్ లైక్స్, కామెంట్లతో మరింతగా ఎంకరేజ్ చేస్తున్నారు.