లిఫ్ట్ లో మెగా కోడలు క్రేజీ ఫోజులు..వదినపై నిహారిక కామెంట్ చూశారా..  

Published : Apr 04, 2024, 07:12 PM IST

లావణ్య త్రిపాఠి తరచుగా సోషల్ మీడియాలో తన బ్యూటిఫుల్ పిక్స్ షేర్ చేయడం చూస్తూనే ఉన్నాం. తాజాగా లావణ్య త్రిపాఠి ఏకంగా లిఫ్ట్ లో ఫోటో షూట్ చేసింది.

PREV
16
లిఫ్ట్ లో మెగా కోడలు క్రేజీ ఫోజులు..వదినపై నిహారిక కామెంట్ చూశారా..  

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ సినిమాలతో బిజీగా ఉంటూనే మ్యారేజ్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నాడు. గత ఏడాది నవంబర్ 1న వరుణ్ తేజ్ తన ప్రేయసి నటి లావణ్య త్రిపాఠిని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. 

26

ఇటలీలో జరిగిన గ్రాండ్ వెడ్డింగ్ లో వరుణ్ లావణ్య మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. గత కొన్నేళ్లుగా సీక్రెట్ గా ఎఫైర్ కొనసాగిస్తున్న వరుణ్, లావణ్య తాము మొట్ట మొదటి సారి కలసిన చోటే పెళ్లి చేసుకున్నారు. 

36

వరుణ్, లావణ్య మిస్టర్ మూవీ షూటింగ్ కోసం తొలిసారి ఇటలీలో కలిసిన సంగతి తెలిసిందే. ఆ పరిచయమే ఇన్నేళ్ళలో ప్రేమగా మారింది. ఇటలీలో జరిగిన పెళ్ళికి మెగా ఫ్యామిలీ మొత్తం హాజరయ్యారు. 

 

46

ఇప్పుడు ఈ బ్యూటిఫుల్ కపుల్ వారి వారి ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉంటూ వైవాహిక జీవితాన్ని లీడ్ చేస్తున్నారు. లావణ్య త్రిపాఠి తరచుగా సోషల్ మీడియాలో తన బ్యూటిఫుల్ పిక్స్ షేర్ చేయడం చూస్తూనే ఉన్నాం. 

56

తాజాగా లావణ్య త్రిపాఠి ఏకంగా లిఫ్ట్ లో ఫోటో షూట్ చేసింది. బ్లూ కలర్ అవుట్ ఫిట్ పై బ్లేజర్ ధరించి ఫోజులు ఇచ్చింది. లిఫ్ట్ లో ఉంటేనేం.. జస్ట్ స్ట్రైకింగ్ ఫోజ్ అంటూ లావణ్య కామెంట్ పెట్టింది. 

66

లావణ్య ఫోటో షూట్ పై ఆడపడుచు నిహారిక కూడా కామెంట్ పెట్టింది. వదినమ్మ అందాన్ని పొగిడేసింది. మై ప్రెట్టియెస్ట్ అంటూ నిహారిక కామెంట్స్ పెట్టింది. ఇదిలా ఉండగా వరుణ్ తేజ్ చివరగా నటించిన ఆపరేషన్ వాలంటైన్ చిత్రం ఆశించిన ఫలితం ఇవ్వలేదు. ప్రస్తుతం వరుణ్ తేజ్ మట్కా అనే చిత్రంలో నటిస్తున్నాడు. 

 

click me!

Recommended Stories