ఇక సినిమాల విషయానికొస్తే.. ఇప్పటికే నిధి అగర్వాల్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ Pawan Kalyan దర్శకుడు క్రిష్ కాంబోలో వస్తున్న.. హరిహర వీరమల్లు చిత్రంలో హీరోయిన్గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఇక పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ Prabhas - మారుతీ కాంబోలోని రాజా సాబ్ RajaSaab చిత్రంలో నటిస్తున్నట్టు తెలుస్తోంది. ఇంకా అధికారిక అప్డేట్ రావాల్సి ఉంది.