తెలుగు సినిమా రంగంలో ఎదురులేని ఇంద్రుడు మెగాస్టార్ చిరంజీవి. భారతీయ సినీ చరిత్రలో తనకంటూ ప్రత్యేక స్థానం దక్కించుకున్న సుప్రీం హీరో ఆయన. నటన, డాన్స్, స్టైల్ తో నాలుగు దశాబ్దాలుగా అభిమానులని ఉర్రూతలూగిస్తున్నారు చిరంజీవి. నేడు మెగాస్టార్ చిరంజీవి 66వ జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నారు.