బండ్ల గణేష్‌కి పవన్‌ ఫ్యాన్స్ స్వీట్‌ వార్నింగ్‌.. హిట్‌ ఇవ్వకపోతే ఇలా ఉంటుందంటూ.. నిర్మాత అదిరిపోయే స్పందన

Published : Jul 13, 2021, 04:21 PM IST

నిర్మాత బండ్ల గణేష్‌కి పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ ఫ్యాన్స్ వార్నింగ్‌ ఇచ్చారు. స్వీట్‌ వార్నింగ్‌తో సోషల్‌ మీడియాలో పోస్ట్ పెట్టారు. పవన్‌పై తన ఫ్యాన్స్ కి ఉండే అభిమానాన్ని మరోసారి చాటుకున్నారు. ఇదిప్పుడు వైరల్‌ అవుతుంది.   

PREV
17
బండ్ల గణేష్‌కి పవన్‌ ఫ్యాన్స్ స్వీట్‌ వార్నింగ్‌.. హిట్‌ ఇవ్వకపోతే ఇలా ఉంటుందంటూ.. నిర్మాత అదిరిపోయే స్పందన
బండ్ల గణేష్‌కి పవన్‌ అంటే ఎంత అభిమానమో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వీరాభిమానుల్లో ఆయన మొదటి స్థానంలో ఉంటారు. పవన్‌ సినిమా ఫంక్షన్లలో ఆయన స్పీచ్‌లు వింటే ఆ విషయం తెలుస్తుంది.

27
అంతేకాదు నిత్యం సోషల్‌ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే బండ్ల గణేష్‌.. ప్రతి రోజు తన దేవర(పవన్‌ని ఆయన పిలుచుకునే పేరు)ని తలచుకోకుండా ఉండలేరు. ఇంకా చెప్పాలంటే ఆయన్ని తలుచుకోవడంతోనే బండ్ల గణేష్‌ రోజు మొదలవుతుందని చెప్పొచ్చు.

37
ఇటీవల తెలంగాణలో(హైదరాబాద్‌)లో బోనాల పండగ సందర్బంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు బండ్ల గణేష్‌. ఈసందర్భంగా పవన్‌ ఫ్యాన్స్ రెచ్చిపోయారు. `కాటమరాయుడు` చిత్ర షూటింగ్‌ సందర్భంగా పవన్‌, బండ్ల గణేష్‌ ఫోటోని ఎడిట్‌ చేశారు.

47
ఇందులో బండ్ల గణేష్‌ కాలర్‌పై పవన్‌ కత్తి ఎక్కుపెట్టారు. పవన్‌కి హిట్‌ ఇవ్వకపోతే పరిస్థితి ఇలా ఉంటుంది అని పేర్కొన్నారు ఫ్యాన్స్. దీనికి బండ్ల గణేష్‌ కూడా స్పందించి `ఓకే` అని పోస్ట్ పెట్టారు.

57
పవన్‌ ఫ్యాన్స్ స్వీట్‌ వార్నింగ్‌ ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. దీన్ని విపరీతంగా ట్రోల్స్ చేస్తున్నారు నెటిజన్లు. మీమ్స్ తోనూ రెచ్చిపోతున్నారు. అయితే వీటన్నింటిని బండ్ల గణేష్‌ చాలా పాజిటివ్‌గా తీసుకోవడం విశేషం.

67
పవన్‌తో బండ్ల గణేష్‌ `తీన్‌మార్‌`, `గబ్బర్‌సింగ్‌` చిత్రాలను రూపొందించారు. `తీన్‌మార్‌` పరాజయం చెందగా, `గబ్బర్‌సింగ్‌` టాలీవుడ్‌ బ్లాక్‌ బస్టర్‌గా నిలిచింది. కాగా బండ్ల గణేష్‌.. ఎన్టీఆర్‌తో `టెంపర్‌` తర్వాత సినిమాలు మానేశారు.

77
ఇప్పుడు పవన్‌తో సినిమా చేసేందుకు చాలా రోజులుగా వెయిట్‌ చేస్తున్నారు. ప్రస్తుతం పవన్ `అయ్యప్పనుమ్ కోషియమ్` రీమేక్, `హరిహర వీరమల్లు` సినిమాల్లో నటిస్తున్నారు. దీంతోపాటు హరీష్‌ శంకర్‌ దర్శకత్వంలో ఓ ఇసనిమా, సురేందర్‌రెడ్డి డైరెక్షన్‌ మరో సినిమా చేయాల్సి ఉంది. వీటితోపాటు భగవాన్‌ పుల్లారావు నిర్మాణంలో ఓ సినిమా కమిట్మెంట్‌ ఉంది. మరి బండ్లగణేష్‌తో సినిమా ఎప్పుడు సెట్‌ అవుతుందనేది ప్రస్తుతానికి బిగ్‌ సస్పెన్స్.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories