చెవిలో పువ్వు పెట్టుకుని సిగ్గులొలికిస్తున్న యాంకర్‌ అనసూయ.. తన చిరునవ్వుకి అసలు సీక్రెట్‌ రివీల్‌

Published : Jul 13, 2021, 02:35 PM IST

అనసూయ తెరవెనుక ఎన్ని ఇబ్బందులు ఫేస్‌ చేస్తుందో తెలియదు, కానీ తెరపై మాత్రం ఎప్పుడూ నవ్వుతూ, నవ్విస్తూ తనదైన స్టయిల్‌లో ఎంటర్‌టైన్‌ చేస్తుంది. కానీ తన ముఖంపై నవ్వుకి మాత్రం ఓ వ్యక్తి కారణమట. ఆ సీక్రెట్‌ బయటపెట్టింది. 

PREV
18
చెవిలో పువ్వు పెట్టుకుని సిగ్గులొలికిస్తున్న యాంకర్‌ అనసూయ.. తన చిరునవ్వుకి అసలు సీక్రెట్‌ రివీల్‌
హాట్‌ యాంకర్‌ అనసూయ తన అందంతో ఆడియెన్స్ ని మాయ చేసేస్తుంది. అభినయంతో మంత్రముగ్ధుల్ని చేస్తుంది. `జబర్దస్త్` షోలో ఈ అమ్మడు చేసే సందడి అంతా ఇంతా కాదు.

28
ప్రస్తుతం ఊటీలో ఎంజాయ్‌ చేస్తుంది అనసూయ. తన భర్త సుశాంక్‌తో కలిసి ఎంజాయ్‌ చేస్తుంది. అక్కడ విలాసవంతమైన డెర్బీ గ్రీన్‌ హోటల్‌లో ఉంటున్నట్టు చెప్పింది అనసూయ.

38
తాజాగా ఈ పిక్స్ ని సోషల్‌ మీడియాతో అభిమానులతో పంచుకుంది. అవి వైరల్‌ అవుతున్నాయి. తెగ సందడి చేస్తుంది.

48
ఇదిలా ఉంటే ఈ సందర్భంగా అనసూయ ఓ అద్భుతమైన కొటేషన్‌ పంచుకుంది. తన ముఖంపై ఉన్న చిరునవ్వు కారణంగా తన భర్త సుశాంక్‌ భరద్వాజ్‌ అని తెలిసింది.

58
`నా ముఖంపై చిరునవ్వు మీరిచ్చినదే` అంటూ భర్త సుశాంక్‌ని ట్యాగ్‌ చేసింది. తాను ఇంతటి ఆనందంగా, సంతోషంగా ఉండటానికి భర్తే కారణమని ఇన్నాళ్లు దాచిన సీక్రెట్‌ని బయటపెట్టేసింది.

68
`జబర్దస్త్` షోతో యాంకర్‌గా పాపులర్‌ అయిన అనసూయ వచ్చిందంటే సోషల్‌ మీడియాలో సందడే సందడి. ఆమె ఫోటోలకు అంతటి భారీ ఫాలోయింగ్‌ ఉంది.

78
`జబర్దస్త్` షోతోపాటు సినిమాల్లోనూ నటిస్తూ సిల్వర్‌ స్క్రీన్‌ ఆడియెన్స్ ని కూడా మెస్మరైజ్‌ చేస్తుంది.

88
తెలుగు, తమిళం, మలయాళం సినిమాల్లో నటిస్తూ ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం ఆమె తెలుగులో `ఆచార్య`,`పుష్ప`, `ఖిలాడీ`, `రంగమార్తాండ` వంటి సినిమాల్లో నటిస్తుంది.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories