నటసింహం నందమూరి బాలకృష్ణ జోరు మామూలుగా లేదు. ఒక వైపు సినిమాలతో దూసుకుపోతున్న బాలయ్య.. మరోవైపు అన్ స్టాపబుల్ అనే టాక్ షోతో పెద్ద హంగామానే చేస్తున్నారు. నారా చంద్రబాబు నాయుడు, కిరణ్ కుమార్ రెడ్డి, రాజమౌళి, ప్రభాస్ ఇలా ప్రముఖులంతా బాలయ్య అన్ స్టాపబుల్ షోకి హాజరవుతున్నారు.