ఆర్ ఆర్ ఆర్ హీరోలైన ఎన్టీఆర్ 2 నుండి 7కి, రామ్ చరణ్ 7 నుండి 9కి పడిపోయారు. ఇక టాలీవుడ్ ర్యాంకింగ్స్ కూడా తారుమారు కావడం విశేషం. ఏప్రిల్ సర్వే రిజల్ట్స్ లో ఎన్టీఆర్ ఫస్ట్ ప్లేస్ ఉండగా ఆ తరువాత వరుసగా... ప్రభాస్(Prabhas), అల్లు అర్జున్, మహేష్, రామ్ చరణ్ నిలిచారు. ఇక పవన్, నాని, విజయ్ దేవరకొండ, చిరంజీవి, రవితేజ టాప్ 10లో చోటు దక్కించుకున్నారు.