టాప్ 10 అత్యధిక పారితోషికం తీసుకునే పాకిస్తానీ నటీమణులు: బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పాకిస్తాన్‌లో జాఫర్ ఎక్స్‌ప్రెస్ రైలును హైజాక్ చేసింది. దీనితో పాకిస్తాన్ ప్రపంచవ్యాప్తంగా వార్తల్లో నిలిచింది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ కాస్ట్లీ హీరోయిన్ల గురించి చర్చ జరుగుతోంది. టాప్ 10 కాస్ట్లీ హీరోయిన్లు ఎవరో ఇక్కడ తెలుసుకుందాం.