అసలు దీనికంతటికీ కారణం.. రీసెంట్ గా పాకిస్థానీ నటి, మోడల్ సాదియా ఖాన్‌ను కొద్ది రోజుల క్రితం, దుబాయ్‌లో న్యూ ఇయర్ వేడుకలో ఆర్యఖాన్ కలిశాడు. ఇద్దరూ కలిసి ఫొటోలకు పోజులిచ్చారు. అది కాస్త సోషల్ మీడియాలో వైరల్ అయింది.ఈ ఫోటోనే అసలు తంటా తీసకువచ్చింది. ఈఫోటోలో వారు క్లాజ్ గా కనిపించడంతో.. కాస్త తేడాగా అనిపించి అది కాస్తా..డేటింగ్ పుకార్లకు దారితీసింది.