దీపికా ఎలాంటి అవుట్ ఫిట్స్ లోనైనా చాలా అట్రాక్టివ్ గా కనిపిస్తోంది. ఇందుకోసం తను జీరో ఫ్యాట్ బాడీని మెయింటెయిన్ చేస్తూ ఉంటుంది. యోగా, జిమ్, ఎక్సర్ సైజ్ లు చేస్తూ చెడు కొలెస్ట్రాల్ ను కరిగిస్తుంటుంది. కాన్ ఫెస్టివల్ కు వెళ్లేముందు కూడా తన యోగా పోజులకు సంబంధించిన ఫిక్స్ ను తన అభిమానులతో పంచుకుంది. ప్రస్తుతం దీపికా షారుక్ ఖాన్ సరసన ‘పఠాన్’ చిత్రంలో నటిస్తోంది.