ఇక హాలీవుడ్ నటుడు రస్సెల్ `గ్లాడియేటర్` చిత్రానికి ఆస్కార్ అవార్డు అందుకున్నారు. దీంతోపాటు `ది ఇన్‌సైడర్`, `ఏ బ్యూటీఫుల్ మైండ్`, `ఎల్ ఏ కాన్ఫిడెన్షియల్`, `మాస్టర్ అండ్ కామాండర్`, `అమెరికన్ గ్యాంగ్‌స్టర్`,`రాబిన్ హుడ్`, `సిండ్రెలెల్లా మ్యాన్` వంటి బ్లాక్ బస్టర్స్ లో నటించారు. ప్రస్తుతం ఆయన `ది జార్జ్ టౌన్ ప్రాజెక్ట్`, `థోర్‌ః లవ్ అండ్ థండర్` చిత్రాల్లో నటిస్తున్నారు.