అనంతరం తెలుగులో వీడెవడండీ బాబు ,భలేవాడివి బాసూ, ఆజాద్ చిత్రాల్లో నటించింది. శిల్పా శెట్టి నటించిన ఒక్క చిత్రం కూడా ఆశించిన స్థాయిలో ఆడలేదు. దాంతో ఆమె బాలీవుడ్ కే పరిమితం అయ్యింది. కాగా కెరీర్ బిగినింగ్ లో అక్షయ్ కుమార్ తో శిల్పా శెట్టి ఎఫైర్ నడిపిందనే వాదన ఉంది.