మూవీ ప్రమోషన్ పేరుతో.. మైండ్ బ్లాక్ అయ్యే పనిచేస్తున్న ప్రియమణి.. సీనియర్ నటి ఏం చేస్తోందంటే?

Published : Apr 12, 2024, 06:59 PM IST

టాలీవుడ్ సీనియర్ నటి ప్రియమణి (Priyamani) తన లేటెస్ట్ ఫిల్మ్ ను ప్రమోట్ చేస్తూనే తనదైన శైలిలో ఆకట్టుకుంటోంది. నెట్టింట హాట్ టాపిక్ గ్గా మారుతోంది. 

PREV
16
మూవీ ప్రమోషన్ పేరుతో.. మైండ్ బ్లాక్ అయ్యే పనిచేస్తున్న ప్రియమణి.. సీనియర్ నటి ఏం చేస్తోందంటే?

టాలీవుడ్ సీనియర్ నటి ప్రయమణి తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపును తెచ్చుకుంది. స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది. గుర్తుండిపోయే సినిమాల్లో నటించి అలరించింది. 

26

తెలుగులో ‘పెళ్లైన కొత్తలో’, ‘యమదొంగ’, ‘నవవసంతం’, ‘చారులత’.. వంటి సినిమాల్లో నటించి ప్రేక్షకులను తన అభిమానులుగా మార్చుకుంది. స్టార్ హీరోయిన్ గా క్రేజ్ దక్కించుకుంది. 

36

ప్రస్తుతం కెరీర్ లో ప్రియమణి సెకండ్ ఇన్నింగ్స్ ను ప్రారంభించింది. వరుస చిత్రాల్లో నటిస్తూ ఆకట్టుకుంటోంది. లేడీ ఓరియెంటెడ్ ఫిల్మ్స్ తో పాటు తన పాత్రకు ప్రాధాన్యత ఉన్నరోల్స్ లో నటిస్తోంది. 

46

ఇక తాజాగా ప్రియమణి ‘మైదాన్’ Maidaan అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగన్ సరసన నటించింది. ప్రస్తుతం ఈ సినిమా విడుదలై ఆకట్టుకుంటోంది. 

56

అయితే ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ప్రియమణి బ్యూటీఫుల్ లుక్స్ లో మెరుస్తూ వస్తోంది. సినిమా ప్రమోషన్ చేస్తూనే మరోవైపు లేటెస్ట్ ఫ్యాషన్ ను పరిచయం చేస్తూ మైండ్ బ్లాక్ చేస్తోంది. 
 

66

తాజాగా చీరకట్టులో మెరిసి ఆకట్టుకుంది. సంప్రదాయ లుక్ తో కట్టిపడేసింది. మరోవైపు ఆమె ఫిట్ నెస్ తోనూ షాకిస్తోంది. వయయస్సు పెరుగుతున్నా మరింత యంగ్ గా కనిపిస్తూ ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories