టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు సంపత్ నంది అందించిన కథ, స్క్రీన్ ప్లే తో హెబ్బా పటేల్, వశిష్ట సింహ, సాయి రోనక్, పూజిత పొన్నాడ ప్రధాన పాత్రల్లో నటించారు. అశోక్ తేజ్ దర్శకత్వం వహించారు. కెకె రాధా మోహన్ నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 26 నుంచి ప్రముఖ ఓటీటీ సంస్థ ‘ఆహా’ (Aha)లో స్ట్రీమింగ్ అవుతోంది.