‘ఎన్టీఆర్30’నుంచి అఫిషీయల్ అప్డేట్ కోసం ఫ్యాన్స్, సినీ ప్రియులు ఎంతగానో ఎదరుచూస్తున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ మరియు యువసుధ ఆర్ట్స్ బ్యానర్లపై సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్ర షూటింగ్ మరియు రిలీజ్ డేట్ పై కొద్ది సేపటి క్రితమే మేకర్స్ అధికారిక ప్రకటన చేశారు. న్యూ ఇయర్ శుభాకాంక్షలు తెలుపుతూ అప్డేట్ అందించారు.